మూసీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో మూడు నెలలు నివాసముండి..అక్కడి పరిస్థితిని అనుభవించాలని పిలుపునిచ్చారు. ఆ ఇళ్లల్లో ఉంటే.. ఆ అద్దెను కూడా తానే కడతానని చెప్పుకొచ్చారు.అవసమైన సౌకర్యాలు కూడా కల్పిస్తామని..మూడు నెలలు అక్కడే ఉండి రాజకీయం చేయాలన్నారు. అప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా బాగుంది అని చెప్తే.. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ ఆపేస్తానని సవాల్ విసిరారు..
Esta historia es de la edición 18-10-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 18-10-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఎపిలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం
పారిశ్రామిక వేత్తలకు సిఎం చంద్రబాబు ఆహ్వానం రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్
చరిత్రలో నేడు
అక్టోబర్ 18 2024
నగర ట్రాఫిక్, హైడ్రా సంయుక్త సమీక్ష..
- ఏవీ రంగనాథ్, పీ. విశ్వప్రసాద్ ల ఆధ్వర్యంలో మీటింగ్..
ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
మహనీయుల జీవితచరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి వాళ్లు అర్పించిన అదనపు కలెక్టర్ శ్రీజ
బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వ పార్టీ
• బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది • బీఆర్ఎస్ఏ సమావేశంలో కేటీఆర్ విమర్శలు
కల్తీ మద్యానికి...32 మంది బలి
• ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 32 మంది మృతి.. మరికొందరి పరిస్థితి విషమం.. ముగ్గురి అరెస్ట్
హైడ్రా ఓ డ్రామా
• బఫర్ జోన్, ఎస్టీఎల్ పరిధిలో ఉండేవి సర్కారువే కాదు.. పట్టా భూములు
ప్రభుత్వంతో మాట్లాడుతా..
• నిరుద్యోగులపై మాకు చిత్తశుద్ధి ఉంది.. • 9 నెలల్లోనే 50వేల ఉద్యోగాలిచ్చాం..
జమిలికి సిద్ధం
• ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపా రెడీ • ప్రజల్లోకి మనం ధైర్యం వెళుతున్నాం
23న రాష్ట్ర కేబినెట్ భేటీ..
హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్దత, రెవెన్యూ చట్టం తదితర అంశాలపై చర్చ..