బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
AADAB HYDERABAD|14-11-2024
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట

దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..

• మున్సిపల్ చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచి నిర్మాణ పర్మిషన్లు ఇస్తున్న వైనం..

• మాస్టర్ ప్లాన్ నడిరోడ్డులో నిర్మాణ అనుమతులు

• బడంగ్ పేట్ మున్సిపాలిటీలో పదుల సంఖ్యలో దొంగ లేఅవుట్లు

• వందల సంఖ్యలో అక్రమ అనుమతులు, వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు

• వందల సంఖ్యలో ఫిర్యాదులు తొక్కి పెడుతున్నది ఎవరు.!

• బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ సహా పలువురికి కమిషన్లు.!

• ఎస్.టి.ఎఫ్ ఇంచార్జ్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఐ.ఏ.ఎస్ ఈ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోరు..?

• మున్సిపల్ శాఖ మాత్యులు సీఎం రేవంత్రెడ్డి సారూ దృష్టి సారించాలి...!

ఒకసారి శ్రీ బ్రహ్మం గారు తన శిష్యుడైన సిద్దయ్యను ఇలా అడిగారట.. నాయనా ఈ లోకం తీరు ఎలావుంది అని...అప్పుడు సిద్దయ్య గారు సమాధానం ఇస్తూ.. ఏముంది స్వామీ ఎవరికి వారే ఎమునా తీరే.. వారి వారి అవినీతిలో మునిగి తేలుతున్నారు.. అని చెబుతూ మీరే ఈ అవినీతి సమాజాన్ని మార్చాలి అని ప్రాధేయ పడ్డాడట.. దానికి స్వామి వారు బదిలిస్తూ.. ఎవరూ ఎవరినీ శిక్షించాల్సిన అవసరం లేదు.నాయనా.. కాలం అందరి పని పడుతుంది.. అంతవరకు వేచి చూద్దాం అన్నాడట.. కానీ హైదరాబాద్ నగరంలోని బడంగ్ పేట్ మున్సిపాలిటీలో టీపీఓగా విధులు నిర్వహిస్తున్న లాలప్ప అనే అధికారి కాలానికి సైతం భయపడకుండా అవినీతి సామ్రాజ్యంలో తేలిపోతున్నాడు.. ఈయనగారికి సరైన సమాధానం కాలం ఇస్తుందా..? అన్నది చూడాలి మరి..

Esta historia es de la edición 14-11-2024 de AADAB HYDERABAD.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición 14-11-2024 de AADAB HYDERABAD.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE AADAB HYDERABADVer todo
కోహ్లి వన్ 8 కమ్యూన్ పబ్కు నోటీసులు..
AADAB HYDERABAD

కోహ్లి వన్ 8 కమ్యూన్ పబ్కు నోటీసులు..

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి చెందిన ఓ పబ్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు.

time-read
1 min  |
22-12-2024
పదోన్నతులు పొందిన రవాణా శాఖ అధికారులకు పోస్టింగులు
AADAB HYDERABAD

పదోన్నతులు పొందిన రవాణా శాఖ అధికారులకు పోస్టింగులు

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

time-read
1 min  |
22-12-2024
పదేళ్ల మోదీ పాలనలో ఎన్నో మార్పులు
AADAB HYDERABAD

పదేళ్ల మోదీ పాలనలో ఎన్నో మార్పులు

• నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 72వ ప్లీనరీ సమావేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి

time-read
1 min  |
22-12-2024
విషం ఇచ్చి మమ్మల్ని చంపేయండి
AADAB HYDERABAD

విషం ఇచ్చి మమ్మల్ని చంపేయండి

• కాళేశ్వరం నీళ్లు జిల్లాలో ఒక్క ఎకరానికి ఇచ్చినట్లు నిరూపించినా రాజీనామా చేస్తా : మంత్రి వెంకట్రెడ్డి

time-read
2 minutos  |
22-12-2024
43ఏళ్ల తర్వాత కువైట్కు భారత ప్రధాని
AADAB HYDERABAD

43ఏళ్ల తర్వాత కువైట్కు భారత ప్రధాని

కువైట్ అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు

time-read
1 min  |
22-12-2024
మరోసారి జీఎస్టీ ఛార్జీల పెంపు
AADAB HYDERABAD

మరోసారి జీఎస్టీ ఛార్జీల పెంపు

• రాజస్థాన్లోని జైసల్మేర్ 55వ జీఎస్టీ కౌన్సిల్ • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా అధ్యక్షతన సమావేశం

time-read
2 minutos  |
22-12-2024
AADAB HYDERABAD

బెనిఫిట్ షోలకు నో పర్మిషన్

• ఇకముందు బెనిఫిట్ షోలు ఉండవన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి టిక్కెట్ల పెంపు ప్రతిపాదనలు ఉపసంహరణ • రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం • రూ.25 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం

time-read
1 min  |
22-12-2024
ముగిసిన పర్యటన
AADAB HYDERABAD

ముగిసిన పర్యటన

ఈ నెల 17న హైదరాబాదుకు రాష్ట్రపతి రాక.. 5రోజులు పర్యటించిన ముర్ము శీతాకాల విడిది ముగించుకుని ఢిల్లీకి పయనమైన భారత రాష్ట్రపతి

time-read
1 min  |
22-12-2024
తెలియదు..గుర్తు లేదు..
AADAB HYDERABAD

తెలియదు..గుర్తు లేదు..

• రెండో రోజు కాళేశ్వరం విచారణ • కమిషన్ ముందు హాజరైన సోమేశ్, స్మితా సబర్వాల్

time-read
2 minutos  |
20-12-2024
జురాల ఆర్గానిక్స్ అనుమతులు రదు చేయాలి
AADAB HYDERABAD

జురాల ఆర్గానిక్స్ అనుమతులు రదు చేయాలి

• ఇథనాల్ పరిశ్రమ పర్మిషన్ రద్దుచేసి ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి..

time-read
3 minutos  |
20-12-2024