హిమాలయ పర్వత ప్రాంతం. అక్కడ ఓ సాధువు ఉన్నాడు.
ఆయన వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు, పేరు వెంకయ్య. సాధువుకు నమస్కరిస్తూ "స్వామీ, ఆశను వదులుకోవాలనుకుంటున్నాను. కానీ నా వల్ల అవడం లేదు. అది జిడ్డల్లే నన్ను అతుక్కుంది. నేనేం చేయాలి?" అని అడిగాడు సాధువుని.
అప్పుడు సాధువు అతనిని కూర్చోమన్నారు. నేను నీకొక కథ చెప్తాను, విను" అన్నారు సాధువు.
ఆయన చెప్పడం మొదలుపెట్టారు.
ఓ ఊళ్లో ఒకడున్నాడు. అతని పేరు రంగయ్య. అతని దగ్గర ఎప్పుడూ ఓ పాత టోపీ ఉంటుంది. దానిని అతను ఎక్కడా విడిచిపెట్టడు. అందుకే అతనిని అందరూ టోపీ స్వామి అని పిలిచేవారు.
“అది
పక్కన పడేసి ఓ కొత్త టోపీ కొనుక్కోవచ్చు కదా!" అని కొందరు మిత్రులు అతనికి సూచించారు, సలహాలిచ్చారు.
అతను “మీరు చెప్పేదంతా బాగానే ఉంది కానీ డబ్బులేవీ" అనేవాడు.
కానీ అతని దగ్గర డబ్బుల్లేక కాదు.
ఉంది. తలచుకుంటే క్షణాల్లో కొత్త టోపీ కొనగలడు. కానీ అతనికి మనసు రావడం లేదు డబ్బులు ఖర్చు పెట్టడానికి. అతను వొట్టి పిసినారి.
అతను పాత సీసాలను కొని అమ్ముతుండేవాడు. అలా ఓమారు అతను పాత గాజు సామాన్లను వేలానికి కొన్నప్పుడు వాటిలో ఓ సెంటు సీసా కూడా ఉంది. వెంటనే అతనికి మెరుపులాంటి ఓ ఆలోచన వచ్చింది. ఆ సెంటును తీసుకుని బుల్లి బుల్లి సీసాల్లో పోసి ఇంట్లో ఓ కిటికీ దగ్గర వరుసగా పెట్టాడు. వాటిని అమ్మితే బోలెడంత డబ్బు వస్తుందనుకున్నాడు. అందుకోసం అలా వరుసగా సర్దాడు.
ఇంతలో ఓ రోజు అతని మిత్రుడు వచ్చాడు.
Esta historia es de la edición August 20, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 20, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
అరచేతిలో 'డిజిటల్ ట్విన్'
అర్ధరాత్రి ఆ నగరం నడిబొడ్డున ఓ అగ్ని ప్రమాదం జరిగింది. పైరన్ సిబ్బంది బయల్దేరారు.
రాళ్ల నుంచి రాకెట్ వరకు.
అతని పేరు ఆనంద్. ఊరు చెన్నైలోని కేళంబాక్కం. రాకెట్లను చేయడంలో దిట్ట. నిరుపేద స్థితి రాళ్ళను నుంచి ఉన్నతస్థాయికి చేరుకున్న ఆనంద్..
నువ్వా.. నేనా!
అమెరికాలో హోరాహోరీ
'సంఘీ భావం
మూసీ ప్రక్షాళన సమర్థనీయమే.. కానీ
సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు
విస్తృత అంతర్జాల వాడకం, సామాజిక మాద్యమాల్లో సదా నెటిజన్లు నివసించడం అలవాటు లేదా దురలవాటుగా మారిన ప్రత్యేక డిజిటల్ యుగం కొనసాగుతున్న అకాలమిది.
తాజా వార్తలు
తక్కువ హోంవర్క్ ఉండాలి
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' డిసెంబరులో విడుదల!
బుల్లితెర హీరో ప్రదీప్ తన రెండో ప్రయత్నంగా మరో చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు
అనిల్ కుమార్ దర్శకత్వంలో అఖిల్?
యూవీ క్రియేషన్స్ లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
మన ఆహారం శ్రేష్టమైనదేనా?
భారతీయ ఆహారం ప్రపంచంలోనే అతి పురాతనమైన, సాంస్కృతికంగా సమృద్ధిగా ఉన్న వంటకాలలో ఒకటి.భారతీయ వంటకాల వైవిధ్యం, ఆరోగ్యకరమైన పదార్థాల వినియోగం, సాంప్రదాయ పద్ధతులు భారతీయులను మాత్రమేకాక, ఇతర దేశాల ప్రజలను కూడా ఆకర్షిస్తాయి
బాలగేయం
బాల సాహిత్య