సోమశిల నదీ ఒడ్డున కార్టేజీలు
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.. లాహిరి లాహిరి..లాహిరిలో అంటూ లాంచి ప్రయాణం ఇవన్నీ సోమశిల కృష్ణమ్మ సొంతం. కృష్ణమ్మ అందాలు ఇట్టే కట్టిపడేస్తాయి. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రాంతంనాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల క్షేత్రం ప్రకృతి రమణీయత నడుమ విరాజిల్లుతున్నది. వేల ఏండ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం నుంచి నదీ మీదుగా లాంచిలో సుమారు ఆరున్నర గంటలు ప్రయాణించడం అంటేనే ఆ అనుభూతి తలుచుకుంటేనే ఎంతో ఆనందంతో పాటు ఆహ్లాదాన్నిస్తుంది. లాంచి ప్రయాణానికి సంబంధించిన ప్యాకేజీలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధం చేసింది. ప్రతి శనివారం లాంచి ప్రయాణం చేసే అవకాశం కల్పించింది.
ఆ వివరాలతో వార్త ప్రత్యేక కథనం..
లాంచి(క్రూయిజ్) ప్రయాణం..
సోమశిల నుంచి కృష్ణానదిలో లాంచి ప్రయాణం చేస్తూ శ్రీశైలం చేరుకోవచ్చు. పర్యాటకుల కోసం అధికారులు లాంచీలను సిద్ధం చేశారు. ఈనెల 2 శనివారం నుంచి ఆన్లైన్లో బుకింగ్స్ ప్రారంభం చేయగా లాంచి ప్రయాణం ప్రారంభించారు.
సోమశిల క్షేత్రం
సోమశిల నుంచి ప్రతి శనివారం ఉదయం లాంచిలో బయలు దేరితే సుమారు ఆరు గంటలు ప్రయాణించిన అనంతరం శ్రీశైలం చేరుకుంటారు. అక్కడే భక్తులు, పర్యాటకులు శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకోవచ్చు. రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది. తిరిగి ఆదివారం ఉదయం 9గంటలకు లాంచి శ్రీశైలం నుంచి సోమశిలకు బయలుదేరుతుంది. లాంచిలో భోజన సౌకర్యంతోపాటు స్నాక్స్ కూడా అందజేశారు. ఇందుకు పిల్లలకు, పెద్దలకు. ఏసీ లాంచి, సింగిల్ వన్ వే జర్నీ ఇలా విభాగాల వారీగా చార్జీలు ఉంటాయి.
ఫిబ్రవరి వరకు బోటింగ్..
Esta historia es de la edición November 24, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 24, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు