మన తెలుగువారికి ఎంతో పరిచయం ఉన్న అక్కడ ఉన్న పసందైన ప్రదేశాలు కూడా చాలామందికి తెలుసు. మున్నార్, తెక్కిడి, గురువాయూర్, శబరిమల, కేరళ రాజధాని తిరువనంతపురంలోగల అనంత పద్మనాభస్వామి వంటి ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. బహుబలి, ఏమాయ చేసావే వంటి సినిమా షూటింగులు కూడా ఇక్కడ జరిగాయి.మనదేశంలోనే కేరళకు ఓ ప్రత్యేకత స్థానం ఉంది. ఈరాష్ట్ర ప్రజలు సెప్టెంబరు నెలలో ఓనం పండుగ ఘనంగా జరుపుకుంటారు. పది రోజులపాటు భారీవేడుకలుగా జరుపు కుంటారు. తెలుగువారు కూడా కేరళ చీరెల్ని కట్టుకుంటారు. పలురకాల పిండివంటలతో విందుని చేసుకుంటారు. విందుని కేరళ భాషలో 'సద్య' అంటారు. ఓనం పండుగపై ఓ కథ ఉంది మనకి తెలిసినదే. మహాబలి చక్రవర్తిని వామన రూపుడైన విష్ణుమూర్తి మూడు అడుగులు స్థలం కావాలి అన్నారు. అదివిని బలి చక్రవర్తి తీసుకోమన్నాడు. అపుడు వామనుడు ఒక కాలు భూమి మీద రెండో కాలు ఆకాశంలో ఉంచాడు మరి మూడో అడుగు కోసం బలిచక్రవర్తి తన శిరస్సు మీద పెట్టమన్నాడు. ఈ విధంగా బలి చక్రవర్తిని పాతాళంలోనికి తొక్కేసాడు. అపుడు ఒక కోరిక కోరాడు బలిచక్రర్తి తన ప్రజలను సుఖంగా చూడాలి ఒక్కరోజు ఆవిధంగా ఆగస్టు, సెప్టెంబరు నెలలో తిరువొణం రోజు భూమి మీదకి వస్తారని నమ్మకం. మరి 'ఓనం' సందర్భంగా కేరళ వంటకాలను రుచి చూద్దాం.
అవియల్
అవియల్ కేరళ వారి ప్రియ మైన కూర. దీనిని మనం కలకూర అంటారు.మంచి రుచి పోషకాలు ఉంటాయి. దీన్ని కాయకూరలతో చేస్తారు.
కావలసినవి: మునక్కాయలు, వంకాయ, బంగాళదుంప, కేరట్, అరటికాయ చెరొకటి. పాచిమిర్చి రెండు, కొబ్బరి నూనె నాలుగు స్పూన్లు, పెరుగు అరకప్పు, జీలకర్ర, పసుపు పొడి అర స్పూన్ చొప్పున, కొబ్బరి తురుము అరకప్పు, బూడిద గుమ్మడికాయ, పొట్లకాయ, దోసకాయ, కంద పావుకిలో చొప్పున కావాలి.
Esta historia es de la edición September 03, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 03, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఖరీదైన ఉన్ని
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.
నమ్మకం
సింగిల్ పేజీ కథ
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
ఉత్తరద్వార దర్శనం
ఆలయ ధర్శనం
స్వయంకృతాపరాధం
స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.