ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు. కానీ, కొందరిలో నాన్ వెజ్ తినకపోయినా కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతుంటాయి. అయితే, శాఖాహారుల్లోనూ హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది? ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పోషకాహార నిపుణులు సూచిస్తున్న డైట్ ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడానికి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం ఒక్కటే కారణం కాదంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్. జన్యువులు, శరీరతత్తం, జీవనశైలి వంటివి ఎక్కువగానే ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. అలాంటి టైమ్ వాటిని సమతుల్యం చేసుకుంటూ ఆహార నియంత్రణ పాటిస్తే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం సాధ్యమే అంటున్నారు. అందుకోసం డైలీ డైట్లో కొన్ని మార్పులు చేసుకోవడంతో పాటు జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్.
Esta historia es de la edición December 15, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 15, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.
చెరువు మధ్యలో దీవి
ఏ పంటకైనా నీళ్లు అవసరం. నీరే ప్రతిజీవికి ప్రాణం. మరి పంటలకు నీరు లేకపోతే చేతికొచ్చిన పంట దెబ్బతింటుంది. నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
అక్కా బడికెళ్లదాం
చివరి పరీక్ష
కథ
ఉద్యాన నగరి బెంగళూరు
మనదేశంలో ఉద్యానవనాల నగరంగా ఖ్యాతినార్జించిన సుందర నగరం బెంగళూరు.
ఒక యోధుడి కవితాత్మక గాథ
బొమ్మగాని వెంకటయ్య కమ్యూనిష్టు నాయకుడు. ఎన్నో రజాకార్ల నిర్బంధాలను ఎదుర్కొని, రహస్య జీవితం గడిపిన ధీరుడు. సూర్యాపేట బొడ్రాయి దగ్గర ప్రాణాలకు తెగించి ఎర్రజెం మామ్ముకొని వెంకలయ్యే డాను ఎగరేసిన ధైర్యవంతుడు.
పద్యప్రియులను అలరించే పుస్తకం
'సారస్వత భాస్కర' ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకి ఈ పుస్తకం కవి అంకితం చేసారు.