సహజంగా క్షేత్ర దర్శనం, తీర్థయాత్రలు అనగానే అందరిదృష్టి తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లేదా కేరళ పౌరాణిక రాష్ట్రం నుండి అనేకమంది యాత్రీకులు వివిధ రాష్ట్రాలకు తరచు వెళుతుంటారు.
కానీ కొంత ఆసక్తి మరికొంత అన్వేషణ ఇంకొంత ఆధ్యాత్మిక దృష్టి ఉంటే మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అనేక పురాతన, చారిత్రక నేపథ్యం కలిగిన అనేక మహిమాన్విత దేవళాలు కనిపిస్తాయి. నా ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలను వెళ్లే అవసరం నాకు దైవానుగ్రహంతో అనేక జిల్లాలలోని ప్రసిద్ధ, అపురూప, మరుగున పడ్ని ఎన్నో దైవసన్నిధులు సందర్శించుకునే అరుదైన అవకాశం లభించింది. ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా సందర్శించడానికి ఆ దేవదేవుడు నాకు ఆరోగ్య, శక్తిసామర్థ్యాలు ప్రసాదించాలని పూర్తి శరణాగతితో వేడుకొంటున్నాను. మొదటగా తిరుమల వాసుని చేరుకోడానికి తొలి అడుగుగా పేరొందిన కడప జిల్లాలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఒంటిమిట్ట, నందలూరు, పుష్పగిరి, గండికోట, రాయచోటి, గండి, సిద్ధవటం, ప్రొద్దుటూరు లాంటి ప్రదేశాలలో పురాతన చారిత్రక ఆలయాలు నెలకొని ఉన్నాయి. ఇవి కాకుండా స్థానికులకు తప్ప బయటివారికి తెలియని మరెన్నో విశేషపురాతన నిర్మాణాలు ఈ జిల్లాఓ కనపడతాయి. వాటిలో కొన్ని ఆలయాలను వరసగా పరిచయం చేస్తాను.
శ్రీరంగనాథస్వామి ఆలయం, పులివెందుల
Esta historia es de la edición October 08, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 08, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.