రత్నాలాంటి బిడ్డలుంటే ఏ తల్లి అయినా ఎంతో గర్వపడుతుంది. భరతమాతకు స్వాతంత్య్రానంతరం అటు వంటి '' ఇప్పటిదాకా 53 మంది. వారందరు వివిధ రంగా లలో దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లినవారు. రాజకీయ, ఆర్థిక,కళారంగాలు, శాస్త్రవిజ్ఞాన సామాజిక సేవలో తరించినవారు వారిలో ఎంతో మంది ఉన్నారు. ఇంకా ఎందరో ఉండి ఉండవచ్చు. సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసిన వారు మరి కొందరుకూడా ఉండవచ్చు. కానీ సంవత్సరానికి ఇద్దరు లేదా ముగ్గురు అనే సంప్రదాయం పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం అందిస్తోంది. మధ్యమధ్యలో కొంత విరామం వచ్చినా, 1954 నుంచి పురస్కార పరంపర కొనసాగుతూనే ఉంది. 1977లో జనతా ప్రభుత్వం ఈ అవార్డును రద్దు చేస్తే, 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించింది. అన్ని పురస్కా రాలను ముసిరినట్లుగానే ఈ అత్యున్నత పురస్కారం కూడా వివాదాలకు అతీతం కాలేకపోయింది. కొందరికి ఇచ్చిన పురస్కారాలు కొన్ని ఆరోపణలకు గురయ్యాయి. వాటి వెనుక రాజకీయ, వివక్ష కూడా వినిపించింది.
దేశ సర్వోన్నత పౌరపురస్కారమైన 'భారతరత్న' ఈసారి వరుసగా ఐదుగురు ప్రముఖులకు లభించడం విశేషం.సంవత్సరం ఆరంభంలోనే కేవలం రెండు వారాల వ్యవధిలో ఆ ఐదుగురిని ప్రకటించారు.వారిలో నలుగురు దివంగత. ప్రస్తుతం 90వ పడిలో ఉన్న బిజెపి అగ్రనేత ఎల్కే అద్వానీ పురస్కారానికి ఎంపికకాగా, మాజీ ప్రధాని చరణ్ సింగ్, మాజీ సిఎం కర్పూరీఠాకూర్, వ్యవసాయశాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఈ అరుదైన గౌరవాన్ని అందుకొన్నారు. అందరికంటె విశిష్ట వ్యక్తిగా, బహుముఖ ప్రజ్ఞా శాలి అయిన మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ఈ అత్యున్నత గౌరవాన్ని ఇప్పటికైనా అందుకోవడం కూడా విశేషమే.రాజకీయ, సాహిత్య, సామాజిక రంగాలలో పివికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చాలా సంవత్సరాల నుంచే ఉంది. కానీ కారణం ఏదైనా, చాలా ఆలస్యంగానైనా ఆయనకు ఈ పురస్కారం లభించింది. 'ఎటూకాని వేళలో ఇప్పుడెందుకిచ్చారు? 'ఇంతకాలం ఎందుకివ్వలేదు? అనే ప్రశ్నలు కొంతమంది సంధించినా, మొత్తానికి ఇచ్చారు కదా! అనే సంతృప్తినే ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాలుగా ఒక్కరికి కూడా ఈ పురస్కారం అందించని కేంద్రం ఒక్కసారిగా ఐదుగురికి పంచి ఒక కొత్తరికార్డును సృష్టించింది.
బిఆర్ అంబేద్కర్
Esta historia es de la edición February 25, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 25, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు