మేధో విప్లవం
Vaartha-Sunday Magazine|March 17, 2024
మున్ముందు ఇవి పెను విప్లవాలకు శ్రీకారం చుట్టే అవకాశమూ ఉంది. ఇలాంటి జనరేటివ్ ఏఐ టూల్స్ ను నడిపించేది..వీటన్నింటిన్నింటికీ గుండెకాయ ఏంటో తెలుసా? ఎల్ఎల్ఎం గానీ పిలుచుకునే లార్జ్ లాంగ్వేంజ్ మోడల్.
మేధో విప్లవం

కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది.ఛాట్ జీపీటీ, జెమినీ వంటి ఛాట్బాట్లు.. మిడ్ జర్నీ, డాల్-3 వంటి జనరేటివ్ మే ఏఐ టూల్స్.. సోరా వంటి వీడియో జనరేటర్లు సృష్టిస్తున్న సంచలనం అంతాఇంతా కాదు. పదాల ఆదేశాలతోనే పనులను చేసిపెడుతూ మనం చేయాల్సిన పనులను సులభం చేస్తూ..చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. మున్ముందు ఇవి పెను విప్లవాలకు శ్రీకారం చుట్టే అవకాశమూ ఉంది. ఇలాంటి జనరేటివ్ ఏఐ టూల్స్ ను నడిపించేది..వీటన్నింటిన్నింటికీ గుండెకాయ ఏంటో తెలుసా? ఎల్ఎల్ఎం గానీ పిలుచుకునే లార్జ్ లాంగ్వేంజ్ మోడల్.

ఎల్ఎల్ఎం కథేంటి?

ఓపెన్ ఏఐ సంస్థ సంచలనాత్మక ఛాటే జీపీటీని ఆవిష్కరించి నప్పటి నుంచీ అంతటా కృత్రిమ మేధ గురించే చర్చ.ఇళ్లలో, బడుల్లో, ఆఫీసుల్లో, పరిశ్రమల్లో అందరూ దీని గురించే మాట్లాడుకోవటం. కంప్యూటర్లను ఆవిష్కరించిన కొత్తలో అవి కేవలం పరికరాలే. ప్రోగ్రామ్లు ఇచ్చే సూచనలను పాటించటం, మనుషులతో మాట్లాడటమూ అలవరచుకుంటున్నాయి. అంతేకాదు.. మనుషులకు మాత్రమే సాధ్యమైన సృజనాత్మక, మేధో పరమైన పనులెన్నింటినో చిటికెలో చేసేస్తున్నాయి. అంతా జనరేటివ్ ఏఐ మహత్తు.రాతలో తర్వాత వచ్చే పదం లేదా వాక్యాన్ని అంచనా వేయటమంటే మాటలు కాదు. దీనికి ఎంతో 'తెలివి' అవసరం. ఇక్కడే ఎల్ఎల్ఎంలు జనరేటివ్ ఏఐ మోడళ్లకు తోడ్పడుతున్నాయి. గుర్తించాల్సిన విషయం ఏంటంటే జనరేటివ్ ఏఐ టూల్స్ అన్నీ ఎల్ఎల్ఎంలతో రూపొందినవి కావు. కానీ ఎల్ఎల్ఎంలన్నీ జనరేటివ్ ఏఐ రూపాలే. ఇది రోజురోజుకీ విస్తరిస్తున్న ఒకరకం కృత్రిమ మేధ. అందువల్ల చాటీజీపీటీల సామర్థ్యం వెనకున్న రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఎల్ఎల్ఎంలను అవగతం చేసుకోవాల్సి ఉంటుంది.

ఎల్ఎల్ఎం అంటే?

Esta historia es de la edición March 17, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición March 17, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHA-SUNDAY MAGAZINEVer todo
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
November 17, 2024
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

time-read
1 min  |
November 17, 2024
మహాక్షేత్రం 'కుబతూర్'
Vaartha-Sunday Magazine

మహాక్షేత్రం 'కుబతూర్'

ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.

time-read
3 minutos  |
November 17, 2024
ఇంటి నిర్మాణ విషయంలో..
Vaartha-Sunday Magazine

ఇంటి నిర్మాణ విషయంలో..

వాస్తువార్త

time-read
2 minutos  |
November 17, 2024
నాయకుడి అర్హతలు
Vaartha-Sunday Magazine

నాయకుడి అర్హతలు

నాయకుడి అర్హతలు

time-read
2 minutos  |
November 17, 2024
తెలుగు భాషా వికాసం
Vaartha-Sunday Magazine

తెలుగు భాషా వికాసం

అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష

time-read
2 minutos  |
November 17, 2024
యూ ట్యూబ్ సభ్యత్వం
Vaartha-Sunday Magazine

యూ ట్యూబ్ సభ్యత్వం

యూ ట్యూబ్ సభ్యత్వం

time-read
1 min  |
November 17, 2024
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్...

దివాలా లంచ్ హోం

time-read
1 min  |
November 17, 2024
పసిడి ప్రాధాన్యత
Vaartha-Sunday Magazine

పసిడి ప్రాధాన్యత

భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

time-read
4 minutos  |
November 17, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 17, 2024