వారఫలం
Vaartha-Sunday Magazine|April 14, 2024
14 ఏప్రిల్ నుండి 20, 2024 వరకు
శ్రీమతి ములుగు శివజ్యోతి
వారఫలం

మేషం

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.దూర ప్రాంతాల నుండి శుభవార్త అందుకుంటారు.సంఘంలో ఆదరణ పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి.పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకుంటారు. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆహార, ఆరోగ్య సలహాలు పాటించండి.

వృషభం

ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. జీవిత వృషభం భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.అన్నపూర్ణాదేవి శ్లోకం చదవండి. ఉహించని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. శుభ కార్య చర్చలు ఫలిస్తాయి.

మిథునం

గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పెట్టు బడులకు తగిన లాభాలు పొందుతారు. శుభవార్తలు అందు తాయి. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. కొత్త కార్యక్రమాలు చేపడతారు.

కర్కాటం

భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు  కుదురుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సిద్ధ గంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సంతానాభివృద్ధి గురించి చర్చిస్తారు.

Esta historia es de la edición April 14, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición April 14, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHA-SUNDAY MAGAZINEVer todo
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.

time-read
1 min  |
November 03, 2024
ఈ వారం కార్ట్యూన్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time-read
1 min  |
November 03, 2024
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
Vaartha-Sunday Magazine

కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'

ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.

time-read
3 minutos  |
November 03, 2024
ముగురు దొంగలు
Vaartha-Sunday Magazine

ముగురు దొంగలు

అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.

time-read
2 minutos  |
November 03, 2024
సాహితీశరథి దాశరథి
Vaartha-Sunday Magazine

సాహితీశరథి దాశరథి

సాహిత్యం

time-read
2 minutos  |
November 03, 2024
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
Vaartha-Sunday Magazine

చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్

చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.

time-read
1 min  |
November 03, 2024
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
Vaartha-Sunday Magazine

వెట్టిచాకిరీ నుంచి విముక్తి

ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.

time-read
2 minutos  |
November 03, 2024
నవభారత నిర్మాతలం
Vaartha-Sunday Magazine

నవభారత నిర్మాతలం

నవభారత నిర్మాతలం

time-read
1 min  |
November 03, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 03, 2024
అపరిమితమైన కోరికలు
Vaartha-Sunday Magazine

అపరిమితమైన కోరికలు

గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.

time-read
1 min  |
November 03, 2024