గుడిగంటలు మోగాయి .
Vaartha-Sunday Magazine|May 05, 2024
కథ
సరిపల్లి వేంకటరశ్మి
గుడిగంటలు మోగాయి .

అర్ధరాత్రి పన్నెండు గంటలు కావస్తోంది. అభయ్ అడవంతా తిరుగుతున్నాడు. వింత వింత శబ్దాలేవో చెవులను తాకుతున్నాయి. నా గతేం కాను?” అని సందిగ్ధావస్థలో పడ్డాడు అభయ్.

....................

అభయ్ చాలా  సింసియర్  తండ్రి సూర్యనారాయణ.ఒక ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో క్లర్కుగా పని చేస్తున్నాడు. రెండు సంవత్సరాల తరువాత వాళ్లకు కొడుకు పుట్టాడు. తననో ప్రయోజకుణ్ణి చేయాలని తల్లిదండ్రులెంతగా కష్టపడుతున్నారో...అర్థం చేసుకున్నాడు అభయ్. ఎంసెట్ టాప్ ర్యాంక్ తెచ్చుకుని, బీటెక్ కంప్యూటర్ సైన్స్లో జాయినయ్యాడు.క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్టయి ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించి కన్నవాళ్ల కలలు నిజం చేసాడు. మాన్పించేసాడు.

సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. కొడుక్కి పెళ్లి చేసారు. చైత్ర పిజి చేసింది. కుందనపు బొమ్మలా ఉంటుంది.

................

మూడు సంవత్సరాలు నిండిన కొడుకు స్మరణ్ని స్కూల్లో చేర్పించారు.చైత్రా అభయ్ు. కొన్నాళ్లకు పాప పుట్టింది. శ్రావ్య అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. పిల్లలిద్దరితో అందరికీ చక్కగా కాలక్షేపం అయిపోతోంది. రోజులు బాగానే గడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభయ్ నెత్తిన పిడుగు పడ్డట్టయింది.

ఒకరోజు సాయంత్రం గుండె పట్టుకుని విలవిల్లాడిపోతున్నాడు.  సూర్యనారాయణ. ఇద్దరు పిల్లలను అనసూయమ్మకు అప్పగించి కొడుకూ కోడలు సూర్యనారాయణను హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేసేసారు.

Esta historia es de la edición May 05, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición May 05, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHA-SUNDAY MAGAZINEVer todo
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
December 15, 2024
ఈ వారం కా ర్ట్యూ న్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం కా ర్ట్యూ న్స్'

ఈ వారం కా ర్ట్యూ న్స్'

time-read
1 min  |
December 15, 2024
ఖరీదైన ఉన్ని
Vaartha-Sunday Magazine

ఖరీదైన ఉన్ని

ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.

time-read
1 min  |
December 15, 2024
నమ్మకం
Vaartha-Sunday Magazine

నమ్మకం

సింగిల్ పేజీ కథ

time-read
2 minutos  |
December 15, 2024
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
Vaartha-Sunday Magazine

దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?

దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.

time-read
2 minutos  |
December 15, 2024
ఉత్తరద్వార దర్శనం
Vaartha-Sunday Magazine

ఉత్తరద్వార దర్శనం

ఆలయ ధర్శనం

time-read
3 minutos  |
December 15, 2024
స్వయంకృతాపరాధం
Vaartha-Sunday Magazine

స్వయంకృతాపరాధం

స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.

time-read
2 minutos  |
December 15, 2024
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
Vaartha-Sunday Magazine

ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం

తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం

time-read
2 minutos  |
December 15, 2024
ప్యారడీ పాట
Vaartha-Sunday Magazine

ప్యారడీ పాట

\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.

time-read
1 min  |
December 15, 2024
మీ ఆరోగ్యం కోసం..
Vaartha-Sunday Magazine

మీ ఆరోగ్యం కోసం..

ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.

time-read
2 minutos  |
December 15, 2024