యాప్ యోగా..
Vaartha-Sunday Magazine|July 07, 2024
శరీరాన్ని, మనసును సంయోగం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చటానికి యోగా బాగా ఉపయోగపడుతుంది.
యాప్ యోగా..

శరీరాన్ని, మనసును సంయోగం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చటానికి యోగా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో భాగమైన ఆసనాలు శరీరం బలంగా ఉండటానికి.. కండరాలు, కీళ్లు సాఫీగా కదలటానికి తోడ్పతాయి. అలాగే పొట్టలోని అవయవాలను సున్నితంగా మర్దన చేస్తాయి. ఇలా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి, జబ్బుల నివారణకు ఆసనాలు దోహదం చేస్తాయి.

ఇక ధ్యానం, ప్రాణాయామాలేమో మానసిక ప్రశాంతతకు, కంటి నిండా నిద్ర పట్టటానికి తోడ్పడతాయి. అదే సమయంలో ఆధ్యాత్మిక సాధనకూ ఉపయోగపడతాయి. అయితే యోగా విషయంలో చాలామంది చేసే పొరపాటు సరైన పద్ధతిని పాటించకపోవటం, కొద్దిరోజులు సాధన చేసి మానెయ్యటం చేస్తుంటారు. మరి ఇలాంటి అడ్డంకులను దాటి, రోజువారీ జీవితంలో యోగాను ఒక భాగంగా మలచుకోవాలంటే? యాప్ల సాయం తీసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు అంతా స్మార్ట్ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో ఇవి అనుక్షణం చేదోడుగా నిలుస్తాయ నటంలో సందేహం లేదు. అలాంటి కొన్ని యాప్లు.

ప్రయోగ: యోగా చేసే పద్ధతులను సూచించటం దీని ఉద్దేశం. వాచ్ఎస్, ఐఓఎస్ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఇది పలు వీడియో, ఆడియోల ద్వారా మార్గ నిర్దేశం చేస్తుంది.యాపిల్ వాచ్ ని ఎంఎల్, విజన్ ఆధారిత బాడీ | మానిటరింగ్ ట్రాక్స్ సాయంతో శరీరంలోని 17 కీళ్ల కదలికలను పసిగడుతుంది. వీటి కదలికనులను బట్టి ఆసనాలు ఎలా వేస్తున్నారో విశ్లేషిస్తుంది. తప్పుగా చేస్తుంటే వెంటనే సరిదిద్దుకోవాలని చెబుతుంది. ఎలా సరిదిద్దుకోవాలో చూపిస్తుంది కూడా.

Esta historia es de la edición July 07, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 07, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHA-SUNDAY MAGAZINEVer todo
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
September 01, 2024
ఈ వారం కార్ట్యూన్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time-read
1 min  |
September 01, 2024
సెప్టెంబరు 1 నుండి 7, 2024 వరకు
Vaartha-Sunday Magazine

సెప్టెంబరు 1 నుండి 7, 2024 వరకు

వారఫలం

time-read
2 minutos  |
September 01, 2024
లక్ష్మీకటాక్షం కలగాలంటే?
Vaartha-Sunday Magazine

లక్ష్మీకటాక్షం కలగాలంటే?

వాస్తువార్త

time-read
2 minutos  |
September 01, 2024
మాటే మంత్రం
Vaartha-Sunday Magazine

మాటే మంత్రం

మా నవుడు సంఘజీవి. దైనందిన జీవితంలో నిత్యావసరాలకు, విషయ ప్రసారానికీ ముఖ్యమైన మాధ్యమం మాటే కదా!

time-read
1 min  |
September 01, 2024
కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం
Vaartha-Sunday Magazine

కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం

దక్షిణ భారతదేశంలో శ్రీ నృసింహ ఆరాధన ఎక్కువ. అందుకే శ్రీ నృసింహ ఆలయాలు దక్షిణాదిన అధికం.

time-read
3 minutos  |
September 01, 2024
పుచ్చు వంకాయలు
Vaartha-Sunday Magazine

పుచ్చు వంకాయలు

సింగిల్ పేజీ కథ

time-read
2 minutos  |
September 01, 2024
అహం అనర్థదాయకం
Vaartha-Sunday Magazine

అహం అనర్థదాయకం

అహం అనర్థదాయకం

time-read
2 minutos  |
September 01, 2024
సాహిత్యం
Vaartha-Sunday Magazine

సాహిత్యం

జగము నేలిన తెలుగు

time-read
2 minutos  |
September 01, 2024
నవ్వుల్...రువ్వల్..
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వల్..

నవ్వుల్...రువ్వల్..

time-read
1 min  |
September 01, 2024