అది శాస్త్ర జేతవనంలో విహరిస్తున్న కాలం. ఆ భిక్షువులు అ విహరిస్తున్న సమయంలో ధర్మసభలో ఓ భిక్షువు గురించి చర్చిస్తున్నారు. అతడు అమిత కోపి. అతడి కోపిష్టి లక్షణం గురించి చర్చిస్తున్నారు.
ఆ సమయంలో శాస్త్ర అక్కడికి వచ్చాడు. "భిక్షువులారా, ఏం చర్చిస్తున్నారు?" అని అడిగాడు.
"భిక్షువు కోపం గురించి చర్చిస్తున్నాం” అన్నారు.
శాస్త్ర ఆ భిక్షువును
పిలిపించాడు.
“నువ్వు నిజంగా కోపిష్టివా?” అడిగాడు.
“అవును.. నేను కోపిష్టినే" సమాధానం ఇచ్చాడు ఆ భిక్షువు.
"భిక్షువులారా, అతడు ఇప్పుడే కాదు, పూర్వ జన్మలో కూడా కోపిష్టే. అందుకే శుద్ధ నాగరాజ కులంలో పుట్టిన ప్రాచీన పండితులు కూడా మూడు సంవత్సరాల పాటు మురికితో సకల దుర్గంధాలతో నిండిన పెంటకుప్పలున్నచోట జీవించాల్సి వచ్చింది" అన్నాడు శాస్త.
అక్కడ ఉన్న భిక్షువులందరికీ ఆ పూర్వ కథ తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ఆ పూర్వ గాథను వినిపించమని శాస్త్రను అభ్యర్థించారు.
వారి అభ్యర్థనను మన్నించి పూర్వ కథను వినిపించటం ప్రారంభించాడు..
అది వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న కాలం. హిమాలయ ప్రదేశంలో దద్దర పర్వత ప్రాంతంలో నాగభవనంపై రాజ్యం చేస్తున్న దద్దర రాజుకు బోధిసత్వుడు కొడుకుగా జన్మించాడు. అతడికి మహాదద్దరకుడని పేరు పెట్టారు. అతడి తమ్ముడి పేరు చిన్న దద్దరుడు. అతడి కఠిన స్వభావం. ఆయన నాగకుమారుడిని దూషించేవాడు, బాధించేవాడు. విషపు కస్తూరి పాము అయినందున అందరిపై విషం చిమ్మేవాడు.
చిన్న దద్దురుడి హింసాత్మక ప్రవృత్తి.నాగరాజుకు తెలిసింది.
వెంటనే చిన్న దద్దురుడిని నాగభవనం నుండి వెళ్లిపొమ్మన్నాడు. కానీ మహా దద్దరుడు తండ్రిని వేడుకున్నాడు.
"చిన్నవాడు, తెలియక తప్పు చేశాడు.క్షమించండి. నాగభవన బహిష్కరణ శిక్షను ఉపసంహరించుకోండి" అని బతిమిలాడు.
దాంతో శాంతించిన నాగరాజు బహిష్కరణ ఆజ్ఞను
ఉపసంహరించుకున్నాడు.
కొన్నాళ్లకు మళ్లీ నాగరాజుకు చిన్న దద్దరుడి మీద ఆగ్రహం కలిగింది.
మళ్లీ నాగభవన బహిష్కరణ శిక్ష విధించాడు.
పెద్ద దద్దరుడు మళ్లీ నాగరాజును శాంతింపచేశాడు.
మూడవసారి మళ్లీ నాగరాజుకు చిన్న దద్దరుడి మీద పట్టలేని కోపం వచ్చింది.
మళ్లీ పెద్ద దద్దరుడు నాగరాజును శాంతింపచేయాలని ప్రయత్నించాడు. అయితే ఈసారి నాగరాజు కోపం పెద్ద దద్దరుడి పైకి మళ్లింది.
Esta historia es de la edición August 11, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 11, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.
జంతువులను కాపాడుకుందాం
ఆధునిక కాలంలో మానవుడు ప్రకృతికి దూరం అవుతున్నాడు..యాంత్రికంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న జీవులకు ఒక జీవితానుభవం కలుగుతుంది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
ఆమని రాక
తప్పిన అపాయం
వీరపు నాయని పల్లిని వీరసూరుడు పాలించేవాడు. అతని అస్థానంలో అనంతుడు, అతిథుడు అనే ఇద్దరు సైనికులు వుండేవారు.
సుందర హిల్ స్టేషన్ మున్నార్
దక్షిణ భారతదేశంలోని కేరళరాష్ట్రంలోని ఇడుక్కీ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన వేసవి విడిది మున్నారు.
ఆచార్య ఫణీంద్ర సాహితీ ఉషోదయం
ఆచార్య ఫణీంద్ర సాహితీ ఉషోదయం
చక్కటి కథాకావ్యం 'ప్రాంజలి'
జె. వి. పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకం ముద్రించారు. దువ్వూరు సత్యనారాయణ, రావు, దీప్తి పెండ్యాల, చక్కటి విలువైన ముందుమాటలు రాసారు.
వేదకాల సమాజంపై లోతైన చూపు
నాలుగు వేదాలలో మొదటి వేదం అధర్వణవేదం. సామవేదం బుగ్వేదానికి సంగీత రూపమే. కనుక వేదాలు మూడే (8).