ప్రపంచంలోనే అతిపెద్ద పిక్చర్ ఫ్రేమ్ గా ఇది రికార్డు కలిగివుంది.దుబాయ్లో ఉన్న ఈ ఫ్రేం అంటే సినీ ప్రముఖులు సైతం ఇష్టపడతారు. హీరోలు, హీరోయిన్లు సైతం దీని ముందు నిలబడి ఫోటోలు దిగుతుంటారు. బంగారు వర్ణంతో మెరిసే ఈ అతిపెద్ద ఫ్రేం పొడవు 150.24 మీటర్లు, వెడల్పు 93.53 మీటర్లు.
ఎత్తైన ఈ ఫ్రేం ముందు నిలబడితే ఎవరికైనా రాజసం ఉట్టిపడుతుంది. 2013లో దీని నిర్మాణం ప్రారంభించారు. 1 జనవరి 2018న ప్ర సందర్శనార్థం ప్రారంభించారు. ఇది ఊరికే నిలబడి ఫొటోలు దిగడానికి మాత్రమే నిర్మించలేదు. లిఫ్ట్ సహయంతో దీనిపైకి వెళఙ్ఞ దుబాయ్ నగరాన్ని విహంగవీక్షణం చేయవచ్చు.దుబాయ్ లోని ఈ బంగారు ఫ్రేం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ ఫొటో దిగాలంటే యాభై ఎమిరేట్ అనేక తెలుగు సినిమా షూటింగ్లు ఇక్కడ జరిగాయి. ఆ సందర్భాలలో నటీనటులు ఈ గోల్డ్ ఫ్రేం ముందు ఫొటోలు దిగి మాజిక మాధ్యమాలలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. అరబ్బులు గర్వకారణంగా భావించే బూరు ఖలీఫా, పాం జుమేరియా తరువాత ఈ నిర్మాణానికి మంచి పేరు వచ్చింది. ఇటువంటి బంగారు ఫ్రేం నిర్మించడం పేద దేశాలకు సాధ్యం కాకపోవచ్చు. కానీ డబ్బు, బంగారం వరదలా పారే దుబాయ్ దేశంలో ఇటువటి బంగారు ఫ్రేమ్లు నిర్మించడం అతి సులవైన పనే అని పరిశీలకులు చెబుతుంటారు. పై అంతస్తుల్లో అబ్జర్వేషన్ డెక్ ఉంది. దీన్ని శరవేగంతో పరుగులు తీసే లిఫ్ట్ సెకన్లలో చేరుకోవచ్చు.పైభాగంలో గ్లాసోర్ ఉంది.అతి దృఢంగా ఉండే ఈ క్రిష్టల్ రాజు మార్గంలో నడుస్తుంటే ఆకాశంలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. గోల్డ్ ఫ్రేం పై అంతస్తు నుండి దుబాయ్ నగర విహంగ వీక్షణం చేయవచ్చు. గోల్డ్ ఫ్రేంలోని దుకాణాలలో గోల్డం నమూనాలు అమ్ముతుంటారు. దుబాయ్ గోల్డ్ ఫ్రేమ్ రాత్రిపూట విద్యుద్దీపాల కాంతితో పలు వర్ణాలలో కనిపిస్తుంది. ఒక ఫ్లోర్లో 2050లో దుబాయ్ ఏ విధంగా ఉండబోతుందనే ఊహా దృశ్యాలను అతిపెద్ద మానేటర్పై ప్రదర్శించడం అద్భుతంగా ఉంటుంది.
పామ్ జుమేరా ద్వీపం
Esta historia es de la edición August 25, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 25, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
రేపటి పౌరులం
బుజ్జి మేక అదృష్టం
ఒక బుజ్జి మేక మంద నుండి విడివడి అడవికి వెళ్ళింది. దానికి నక్క ఎదుర యింది.
గుండె పదిలమేనా!
హార్ట్ ఎటాక్.. ఈ పేరు చెబితేనే జనం వణికిపోతారు. ఎందుకంటే.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని మింగేస్తుందో తెలియదు.
పాత్రికేయరంగంలో నా అనుభవాలు
సమాజ శ్రేయస్సు, హితం కోసం కలం పట్టిన పత్రికా రచయిత అరుదుగా ఉంటా రు.
ఒక అస్పృశ్యుని యుద్ద గాథ
డా॥వల్లంపట్ల నాగేశ్వరరావు, కె. రాజపద్మలకు ఈ పుస్తకం అంకితం చేసారు రచయిత.