CATEGORIES
Categorías
ఫ్యాషన్ కాదు అవసరం
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల యుగం నడుస్తోంది. ఇప్పుడు ఇవి చిన్నవిగా మారి మరింత అందుబాటులోకి వస్తున్నాయి.
ప్రేమ ఉండవచ్చు కానీ...
భారతదేశంలో ఇటీవల అహ్మదాబాద్‌లో వాగ్ బకరీ బ్రాండ్ టీ అమ్ముకునే 49 సంవత్సరాల పరాజ్ దేశాయ్ కుక్కల దాడి కారణంగా మరణించాడు.
ఈ చట్టం కొంచెం ఉపశమనం కలిగిస్తుంది
అమెరికాలో స్థిరపడిన చైనీయులు, హిందువులు, సిక్కులు, నల్ల జాతీయులు కాలిఫోర్నియాలో ఒక కొత్త చట్టాన్ని తీసుకు రాగలిగారు.
సమాచార దర్శనం
సింగర్స్క పెద్ద ప్లాట్ఫార్మ్
పర్సనల్ లైఫ్ ని దాచలేను
చిత్ర పరిశ్రమలోకి ఇటీవల సొంత శక్తిని నమ్ముకొని తెగింపుతో ముందుకొస్తున్న భామల సంఖ్య బాగా పెరుగుతోంది.
అదిరే కెమిస్ట్రీ
ప్రస్తుతం వేగంగా నిర్మాణంలో ఉన్న విజయ దేవరకొండ ‘వీడీ 12’ చిత్రంలో రష్మిక చేరనున్నారు.
వెయిటింగ్ మంచిదే
ఇప్పుడు ఆమె కల నెరవేరే టైమ్ రాబోతోందని ప్రచారం మొదలైంది
సరైన సమయం
ప్రతిభ ఉన్నా లక్కు లేకుంటే అవకాశాలు రావు అంటుంటారు.
అటు ఇటు తప్పదు
యంగ్ హీరో నితిన్ చిత్రం 'ఎక్స్ట్రా : ఆర్డినరీ మెన్ వేగంగా రూపుదిద్దుకుంటోంది.
కథ సిద్ధమైంది
ప్రిన్స్ మహేష్ బాబుతో దర్శకుడు రాజమౌళి తీయబోయే చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసారని సమాచారం.
హృదయాన్ని కదిలిస్తుంది.
కెరీర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న సంయుక్తా మీనన్, కళ్యాణ్ రామ్‌తో నటించిన 'బింబిసార' ఘన విజయం సాధించింది.
జీవితాన్నీ చెడగొట్టే హక్కు లేదు
'బిగ్ బాస్’ కొత్త సీజన్ మళ్లీ వివాదాన్ని తెచ్చిపెట్టింది.
బాలీవుడ్ ‘కిమ్’గా మారే ప్రయత్నం
జాన్వీ బోల్డ్ డ్రెస్సింగ్ స్టయిల్ ఆమె సినిమాల కంటే ఎక్కువగా చర్చల్లోకి వస్తోంది.
తాప్సీకి స్టార్ల సమస్య
కొత్త నటులు, సబ్జెక్టులు బాక్సాఫీసు వద్ద విఫలమవుతాయి. ఎందుకంటే అక్కడ సైతం 'స్టార్ పవర్' పనిచేస్తుందన్నారు
పూర్తిగా విఫలం
ఢిల్లోన్ కూతురు, డియోల్ కొడుకులను ప్రేక్షకులు పూర్తిగా నిరాకరించారు.
‘గుత్లీ'కి ఆ రేటు రాలేదు.
ఇటీవలే సంజయ్ మిశ్రా చిత్రం 'గుత్లీ' విడుదలైంది. విమర్శకులు దీనికి మూడు స్టార్లు ఇచ్చినా ప్రేక్షకుల నుంచి మాత్రం పెద్దగా స్పందన రాలేదు.
అమీర్‌తో జెనీలియా రొమాన్స్
మేనల్లుడు ఇమ్రాన్‌తో ఫిల్మీ రొమాన్స్ చేసిన జెనీలియా ఇప్పుడు ' మేనమామ అమీర్‌తో రొమాన్స్ జరపడం చూడొచ్చు.
పండుగ శోభను పెంచే అందాల ముగ్గులు
దీపాల పండుగతో ముగ్గులు జత కలిస్తే, అది కనుల విందుగా మారుతుంది.
దీపావళికి మధుర వంటకాలు
దీపావళికి మధుర వంటకాలు
ఉమ్మడి కుటుంబంలో బాంధవ్యాలను ఎలా కలుపుకోవాలి?
ఉమ్మడి కుటుంబంలో కొడుకు కోడలు కలిసి ఉంటే అత్తామామలతో పోట్లాట. కలసి లేకపోతే చెడు సంస్కారి అని పేరు వస్తుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఒక మార్గం కనుక్కుందాం రండి....
సొగసుతో హృదయం సంభాషించే వేళ...
సొగసుతో హృదయం సంభాషించే వేళ...
14 బెస్ట్ దీపావళి కానుకలు
పండుగల వేళ బంధు మిత్రులకు అందించే కానుకలు ఎన్ని రకాలుగా, ఎంత ప్రత్యేకంగా ఉండాలో వివరంగా ఇక్కడ తెలుసుకోండి...
డాక్టరు సలహాలు
డాక్టరు సలహాలు
ముఖానికి కావాలి మసాజ్
ముఖంపై స్క్రబ్ అప్లై చేసే సమయంలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి
సౌందర్య సలహాలు
సౌందర్య సలహాలు
ముఖానికి గ్లో తెప్పించే 7 చిట్కాలు
ఈ పండుగకి మెరిసిపోయే మచ్చలేని చర్మాన్ని పొందాలను కుంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే...
మతం మనుషులను విడదీస్తుంది రాజ్యాలను లాగేస్తుంది
కల్పితమైన ఈశ్వరుని భయాన్ని చూపించి మత పెద్దలు ఏ రకంగా సమాజాన్ని ముక్కలు చేస్తూ తమ కోరికల్ని నెరవేర్చుకుంటున్నారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.
దంపతులు విడిపోతే పిల్లల పరిస్థితి ఏమిటి?
విడాకులతో కలిగే ఒత్తిడి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిస్తే మీరు విస్తుపోతారు.
గర్భవతులకు డైవింగ్ టిప్స్
గర్భస్థ స్థితిలో డ్రైవింగ్ ప్రమాద కరమని భావించినా కొన్ని ప్రత్యేక పరి స్థితుల్లో డ్రైవ్ చేయ వలసివస్తే ఈ విషయా లను గుర్తుంచు కోవడం తప్పనిసరి.
దీపావళి కోసం చిన్నారులకు ఇవ్వాల్సిన చిట్టి కానుకలు
మన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం. కానీ దుస్తులు, స్వీట్లు, నగదుని దాటి ముందుకే వెళ్లాము.