నెలసరి చక్రంలో మార్పులు జరుగుతున్నట్లయితే ఈ విషయాలను తప్పక గమనించాల్సిందే.
ప్రతి మహిళకి పీరియడ్స్ వ్యవధి వేర్వేరుగా ఉంటుంది. ఎక్కువ మందిలో 28 రోజులు ఉంటుంది. వేర్వేరుగా కానీ 21 నుంచి 35 రోజుల మధ్య కూడా మారుతూ ఉండొచ్చు. పీరియడ్స్ అపసవ్యంగా ఉన్నాయి అనుకోవాలంటే మహిళకి 2 నెలల్లో ఒకసారి లేదా నెలలో 2-3 సార్లు అవుతుండాలి. ఇదొక గంభీరమైన సమస్య. అందుకే వెంటనే గైనకాలజిస్టుని కలిసి త్వరగా చికిత్స చేయించు కోవాలి. ఎందుకంటే దీనివల్ల వివాహిత యువతులకు భవిష్యత్తులో తల్లి కావటంలో సమస్యలు ఎదురవుతాయి.
అపసవ్య రుతుచక్రానికి అనేక కారణాలున్నాయి. అవి :
బర్త్ కంట్రోల్ పిల్స్: మీరు బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటున్నట్లయితే శరీరంలో చాలా హార్మోన్ మార్పులు జరుగుతాయి. ఉదాహరణకు మీరు రెగ్యులర్‌గా పిల్స్ తీసుకుంటూ, హఠాత్తుగా ఆపేసినట్లయితే అధిక రక్తస్రావం జరిగే అవకాశ ముంది. ఎక్కువశాతం బ్లీడింగ్ పీరియడ్స్ డేట్‌కి 2 వారాల తర్వాత జరుగుతుంది. అలాగే మీరు ఇప్పుడిప్పుడే ఈ పిల్స్ తీసుకోవటం మొదలు పెట్టినా హార్మోన్ల మార్పు వల్ల ఎక్స్ట్రా బ్లీడింగ్ జరుగుతుంది.
ప్రెగ్నెన్సీ : మహిళలు గర్భం ధరించాక పీరియడ్స్ ఆగిపోతాయి అనుకుంటారు. కానీ ప్రెగ్నెన్సీలో కూడా మధ్యమధ్యలో బ్లీడింగ్ జరగొచ్చు. ఇలా ప్రారంభంలోని 3 నెలలో చాలా సాధారణంగా జరుగుతుంది.
Esta historia es de la edición May 2022 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 2022 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.