గర్భస్థ మహిళల ఉద్యోగ బాధలకు పరిష్కారాలు
Grihshobha - Telugu|May 2022
తల్లి కాబోయే మహిళా ఉద్యోగులతో కంపెనీలు ప్రదర్శించే వైఖరి గురించి తప్పక తెలుసుకోండి.
మినీ సింగ్
గర్భస్థ మహిళల ఉద్యోగ బాధలకు పరిష్కారాలు

తల్లి కాబోయే మహిళా ఉద్యోగులతో కంపెనీలు ప్రదర్శించే వైఖరి గురించి తప్పక తెలుసుకోండి.

నేహా కావాలనే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఆఫీసులో అందరితో దాచి పెట్టింది. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే సౌకర్యవంతమైన తన ఉద్యోగానికి ఎసరు పెడతారని భయం.

నేహాలాగే ఎక్కువ శాతం ఉద్యోగినులు గర్భం ధరించాక ఉద్యోగం పోతుందని భయ పడుతుంటారు. పని నుంచి తొలగిస్తారనిపిస్తుంది. కానీ పురుషులకు మాత్రం ఉద్యోగం లేదా పని ప్రదేశాల్లో ప్రమోషన్ లభిస్తుంది.

ప్రొఫెషనల్ వరల్డ్ మహిళలకు గర్భం ఒక సవాల్ లాంటిదే. శారీరకంగానేగాక, మానసికం గానూ అనేక పరిస్థితులు తలెత్తుతుంటాయి.గర్భస్థ దశలో ఎదురయ్యే సవాళ్లలో ఉద్యోగంలో ఎదురయ్యే పరిస్థితులు ముఖ్యమైనవి.

దీని గురించి పరిశోధకుల మాట: ఈ పరి శోధనల ఫలితాలను అప్లయ్డ్ సైకాలజీ జనరల్లో ప్రచురించారు. ఇందులో స్పష్టంగా చెప్పిందే మిటంటే మహిళలు గర్భం ధరించాక ఉద్యోగ ప్రదేశంలో ఇక ప్రాముఖ్యత ఉండదని భావిస్తుం టారు. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం ఇది గర్భం పొందాక ఉద్యోగం కోల్పోతామని భయపడే మహిళల మీద నిర్వహించిన తొలి అధ్యయనం.

పని ప్రదేశంలో ప్రాధాన్యత తగ్గటం: మేనేజ్ మెంట్ సహ అధ్యాపకులు పుస్టియన్ అండర్ డాల్ ఏమన్నారంటే మహిళలు గర్భధారణ గురించి చెప్పేసాక కార్యస్థలంలో ప్రోత్సాహం తగ్గటాన్ని గమనించారు. ఆ మహిళలు ఈ విషయాన్ని తమ మేనేజర్ లేదా సహెూద్యోగులతో ప్రస్తావించి నప్పుడు కెరీర్ దిశగా ప్రోత్సాహంలో తగ్గుదల కనిపించింది. కానీ పురుషుల విషయంలో ప్రోత్సాహం మరింత పెరిగింది.

Esta historia es de la edición May 2022 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición May 2022 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 minutos  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 minutos  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 minutos  |
November 2024