ఇప్పుడు నడుస్తున్నది ఫ్యాషన్ జమానా. అవుట్ ఫిట్, మ్యాచింగ్ యాక్సె సరీస్ లేదా మ్యాచింగ్ ఫుట్‌వేర్ విషయాల్లో ప్రతి ఒక్కరు అప్డేటెడ్గా ఉండటంతో పాటు స్టయిలిష్ కనపడాలను కుంటున్నారు. ఈ ఫ్యాషన్ పరుగులో ఎక్కడా వెనకబడకుండా, ముఖ్యంగా ఫుట్వర్పై చాలా జాగ్రత్త తీసుకుంటు న్నారు. ఎందుకంటే ఇవి అవుట్‌ఫిట్స్‌లో మన పర్సనాలిటీని పర్ఫెక్ట్గా ఉంచటమే గాక ఇవి లైట్ వెయిట్, కంఫర్టబుల్‌గానూ ఉంటాయి. వీటిని ధరించి అవుటింగ్‌కి వెళ్లటం లేదా పార్టీ ఎంజాయ్ చేయటంలో భిన్నమైన ఆనందం కలుగుతుంది. కానీ ఇందులో ఒక విషయం ఏమిటంటే ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌తో ఎలాంటి ఫుట్‌వేర్ ధరించాలనే దానిపై కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇలాంటప్పుడు భారత్‌లో ప్రముఖ పీయూ ఫుట్‌వేర్ బ్రాండ్స్‌లో ఒకటైన వాకరూ బ్రాండ్స్లోని ట్రెడిషనల్ ఫుట్‌వేర్‌ని ఎంచుకోవచ్చు. మహిళలు, పురుషుల ట్రెడిషనల్ వేరికి తగినట్లు ఫుట్‌వేర్ బ్రాండిని లాంచ్ చేసారు.
walkaroo ట్రెడిషనల్ ఫుట్‌వేర్ కలెక్షన్ గురించి మాట్లాడాలంటే ఇందులో స్టయిల్, ఫ్లేవర్, కంఫర్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది. అంతేగాక అందరూ కొనగలిగేలా 499 రూపాయల కంటే తక్కువలో కూడా లభిస్తాయి. ఈ ఫుట్‌వేర్ కలెక్షన్స్ ఇంత స్పెషల్ ఎందుకంటే వీటిలో మన్నికైన పీయూ బేస్ సోల్‌తో పాటు ఫుట్వేర్కి ఎక్స్ట్రా కంఫర్ట్ ఇచ్చేందుకు సాఫ్ట్ కుషన్స్ చేరు స్తారు. వీటితో పాదాలకు విశ్రాంతిగా ఉంటుంది.
ఇలాగే ఈ ఫుట్‌వేర్స్ గ్రే, బ్లాక్, బ్లూ, బ్రౌన్, బ్లూ బేజ్ లాంటి రకాల్లో లభిస్తాయి. ఇవి మీ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌కి బాగా సూట్ అవుతాయి. రండి, మేము మీకు ఈ అద్భుతమైన ఫెస్టివ్ ఫుట్‌వేర్ కలెక్షన్స్ ని స్టయిలింగ్ పద్ధతుల గురించి తెలియచేస్తాం.
ఎథినిక్ అవుట్‌ఫిట్స్‌తో పాటు ఫర్ మెన్)
Esta historia es de la edición July 2022 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 2022 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు