ఎయిర్పోర్ట్ లుక్కులో ఫ్యాషన్ ట్రెండ్స్
Grihshobha - Telugu|July 2022
విమాన ప్రయాణాన్ని సౌకర్యంగా, ఫ్యాషనబుల్గా చేసుకోవడానికి ఈ టిప్స్ తప్పకుండా తెలుసుకోండి.
- పూనం అహ్మద్ •
ఎయిర్పోర్ట్ లుక్కులో ఫ్యాషన్ ట్రెండ్స్

విమాన ప్రయాణాన్ని సౌకర్యంగా, ఫ్యాషనబుల్గా చేసుకోవడానికి ఈ టిప్స్ తప్పకుండా తెలుసుకోండి.

 విమానంలో ప్రయాణించాలను కున్నప్పుడు మీరు ధరించే దుస్తులు మంచిగా అనిపించడమే కాదు అవి సౌకర్యవంతంగానూ ఉండాలని కోరుకుంటారు. చూడడానికి ఇది చిన్న విషయంగా కనిపించవచ్చు.

కానీ రెండు అంశాలు ఒకే డ్రెస్లో ఉన్నప్పుడు మీరు ఆలోచించాల్సి వస్తుంది. వీటిపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. డిపార్చర్, అరైవల్ సమ యాన్ని, ఎయిర్ క్రాఫ్ట్ చల్లదనాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు దేశం నుంచి బయటికి వెళుతున్నట్లయితే, ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరి నుంచి ఇమిగ్రేషన్ కౌంటర్ వరకు చేరుకునే విషయంలోనూ ఆలోచించాల్సి వస్తుంది.

మీ ఎయిర్ పోర్ట్ లుక్ ఫ్యాషనబుల్గా ఉన్నా సరే ప్రారంభం నుంచి చివరి వరకు మీరు ఫ్రెష్గా కూడా కనిపించాలి. దీని కోసం కింద తెలిపిన చిట్కాలు ఉపయోగించండి.

• మీరు చల్లని వాతావరణం నుంచి వేడి వాతావరణం లేదా వేడి నుంచి చలికి వెళుతున్నట్ల యితే లేయరింగ్ చేయడం చాలా మంచిది. విమానాశ్రయానికి వెళ్లే ముందు రెండు రకాల వాతావరణానికి సరిపడే దుస్తులు సిద్ధం చేసుకోండి.

• చల్లని ప్రదేశం నుంచి వెచ్చని ప్రదేశానికి ప్రయాణం చేసేటప్పుడు సౌకర్యవంతంగా ఉండే తక్కువ బరువు ఉండే దుస్తులను ధరించండి. మీరు చేరుకున్న తర్వాత అదనపు దుస్తులను సులభంగా తీసి వేయవచ్చు. మహిళలు విమానాశ్రయం, విమానంలో వెచ్చగా ఉండేలా పొట్టి చేతులు ఉన్న ఏదైనా కాటన్ ట్యాంక్ టాప్ లేదా ఓపెన్ వూల్ కార్డిగన్ ధరించాలి.

Esta historia es de la edición July 2022 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 2022 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024