సంతోషకరమైన దాంపత్యానికి 9 చిట్కాలు
Grihshobha - Telugu|July 2022
భార్యాభర్తలు తమ దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పొందడానికి పర స్పరం ప్రేమ, నమ్మకం, అర్థం చేసు కునే తత్వమనే దారాలతో తమ బంధాన్ని బలంగా మార్చుకోవలసి ఉంటుంది. చిన్న చిన్న విషయా లను ఇగ్నోర్ చేయవలసి ఉంటుంది. కష్ట కాలంలో పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాలనూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
- గరిమా
సంతోషకరమైన దాంపత్యానికి 9 చిట్కాలు

భార్యాభర్తలు తమ దాంపత్య  జీవితంలో సుఖ సంతోషాలు పొందడానికి పర స్పరం ప్రేమ, నమ్మకం, అర్థం చేసు కునే తత్వమనే దారాలతో తమ బంధాన్ని బలంగా మార్చుకోవలసి ఉంటుంది. చిన్న చిన్న విషయా లను ఇగ్నోర్ చేయవలసి ఉంటుంది. కష్ట కాలంలో పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాలనూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

మెస్సేజీలపై కాదు సంభాషణపై ఆధార పడండి : విదేశీ యూనివర్సిటీలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం జంటలు తమ జీవితంలో చిన్నా పెద్ద క్షణాల్లో మెస్సేజీలు పంపి తమ బాధ్యతలను నెరవేరుస్తుంటారు. వాదించడానికి మెస్సేజీ, క్షమాపణలు అడగడానికి మెస్సేజీ, ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి మెస్సేజీలు పంపించే ఈ అలవాటు వారి సంబంధాల్లో సంతోషాన్ని, ప్రేమను తగ్గించివేస్తుంది. ఏదైనా పెద్ద విషయం ఉన్నప్పుడు జీవిత భాగస్వామికి చెప్పడానికి ముఖాముఖి మాట్లాడుకోవాలి. అంతేకానీ ఇమోజీ సహాయం తీసుకోవద్దు.

సంతోషకరమైన వైవాహిక జీవితం కలిగి ఉన్న స్నేహితులతో : బ్రౌన్ యూనివర్సిటీ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మీ దగ్గరి బంధువు లేదా స్నేహితులు విడాకులు తీసుకుని ఉన్నట్లయితే, మీరు కూడా ఈ దిశగా అడుగు వేసే అవకాశాలు 75 శాతం వరకు పెరుగుతాయి. దీనికి విరుద్ధంగా, మీరు ఇష్టపడే వాళ్లు విజయవంతమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నట్లయితే, ఇది మీ సంబంధంలోనూ బలానికి కారణమవుతుంది.

భార్యా భర్తలు బెస్ట్ ఫ్రెండ్స్ గా తయారు కావాలి : ‘ది నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్' జరిపిన ఒక అధ్యయనంలో పరస్పరం బెస్ట్ ఫ్రెండ్స్లోగా భావించే భార్యా భర్తలు ఇతరులతో పోలిస్తే వారు తమ వైవాహిక జీవితంలో రెండు రెట్లు ఎక్కువ సంతోషంగా గడుపుతారని తేలింది.

చిన్న విషయాలు కూడా ముఖ్యమైనవే : బలమైన సంబంధం కోసం ఎప్పటికప్పుడు మీ జీవిత భాగస్వామిని స్పెషల్గా భావించడం తప్పని సరి. మీరు వారిని శ్రద్ధగా చూసుకుంటున్నారని, ప్రేమిస్తున్నారని చూపించడం కూడా అవసరం. అప్పుడు ఇది విడాకులకు దారి తీయదు.

Esta historia es de la edición July 2022 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
Grihshobha - Telugu

'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు

ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు

time-read
1 min  |
September 2024
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
Grihshobha - Telugu

విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!

ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.

time-read
1 min  |
September 2024
ఆమె 'అలియా కాపీ' కాదు
Grihshobha - Telugu

ఆమె 'అలియా కాపీ' కాదు

'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.

time-read
1 min  |
September 2024
'స్త్రీ 2' తో సూపర్ హిట్
Grihshobha - Telugu

'స్త్రీ 2' తో సూపర్ హిట్

శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.

time-read
1 min  |
September 2024
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
Grihshobha - Telugu

జ్యోతిష్యుడిపై ఆగ్రహం

ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.

time-read
1 min  |
September 2024
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
Grihshobha - Telugu

నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి

నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

time-read
1 min  |
September 2024
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
Grihshobha - Telugu

పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!

చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.

time-read
1 min  |
September 2024
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
Grihshobha - Telugu

'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.

time-read
1 min  |
September 2024
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
Grihshobha - Telugu

తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ

ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.

time-read
1 min  |
September 2024
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
Grihshobha - Telugu

'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ

సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.

time-read
1 min  |
September 2024