వింటర్ సీజన్లో చర్మాన్ని సంరక్షించుకునేందుకు ఈ ఫేస్ మాస్కులను వాడితే ఫ్రెష్ లుక్కుని పొందుతారు....
ఇ టు పండుగల సీజన్, అటు చలి కాలం సమస్యలు ఒకేసారి వచ్చే స్తాయి. ఈ సందర్భాల్లో మహిళలు ఎంతో అందంగా ఫ్రెష్ లుక్కులో కనపడాలని ప్రయత్నిస్తుంటారు. ఎంతో బిజీగా ఉంటున్నా అందం కోసం కాస్త సమయం కేటాయించటం చాలా అవసరం. అలాగని పార్లర్‌కే వెళ్లి ముఖాన్ని మెరిపించుకోవాలని కాదు. ఇంట్లో ఉండి కూడా అన్ని పనులు చేసుకుంటూ కొన్ని నిమిషాల్లోనే ముఖంలో మెరుపుని తెప్పించుకోవచ్చు. పైగా దీంతో అంతగా ఖర్చు కూడా ఉండదు. ఇంట్లో ఫేస్ మాస్కుని వాడి చక్కని తాజా లుక్కుని పొందేందుకు మార్గాల గురించి ఇక్కడ తెలుసుకుందాం...
హనీ పోషణ్ రెన్యువింగ్ ఫేస్ మాస్క్
ఈ ఫేస్ మాస్కుని పొడి చర్మం ఉన్న వారికి మ్యాజిక్ లా పని చేస్తుంది. ఎందుకంటే ఇందులో హైడ్రేషన్ గుణాలు ఉంటాయి. ఈ హనీ బేస్డ్ మాస్క్ యాంటీ ఆక్సిడెంట్స్‌తో మీ చర్మానికి కొన్ని నిమిషాల్లోనే సాఫ్ట్ ఫీల్ రిచ్‌గా ఉన్నందున కలిగించటానికి సహాయపడుతుంది.
అలాగే ఈ మాస్కులో విటమిన్ 'బి' ఉన్నందున చర్మంపై ఇంట్ గ్లో తెప్పించి మెరిపిస్తుంది. ఫేస్ మాస్క్ పొందవచ్చు. ఈ మాస్క్ క్రూయెల్టీ ఫ్రీకెటగిరీలోకి వస్తుంది.ఈ హైడ్రేటెడ్ యాంటీ ఆక్సిడెంట్ గ్లోయింగ్ కాంప్లెక్షన్‌ని త్వరగా
ఎలా వాడాలి : దీన్ని మీరు 10 నిమిషాలు ముఖానికి పెట్టుకొని ఉండాలి. తర్వాత మృదువుగా చేతులతో మసాజ్ చేసి ముఖాన్ని కడిగేయాలి. దీంతో చర్మంపై స్పష్టమైన నిగారింపుని గుర్తించగలుగుతారు. పార్టీ లేదా ఫంక్షన్‌కి పర్ఫెక్ట్ ఉంటుంది. దీన్ని మీరు సౌకర్యాన్ని బట్టి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు.
Esta historia es de la edición November 2022 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 2022 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు