అందమైన చిరునవ్వుని నిలిపి ఉంచుకోవాలంటే నోరు, దంతాల శుభ్రతలో ఈ జాగ్రత్తలు పాటించాలి.
ఒక ప్రియమైన చిరునవ్వు ఎదుటివారి హృదయంలో మీ కోసం చోటు సంపాదించగలదు. ఈ చిరునవ్వుని అలాగే ఉండనివ్వాలంటే ఆరోగ్యంగా శుభ్రతతో మెరిసే దంతాలు కావాలి. మనం శరీరాన్ని శుభ్రం చేసుకున్నట్లే నోటి క్లీనింగ్ విషయంలో కూడా శ్రద్ధ చూపాలి. లేదంటే దంతాలు, చిగుర్లకు సంబం ధించిన అనేక రోగాలు దాడి చేసే ప్రమాదం పెరుగుతుంది.
దంతాలు పుచ్చటం, నొప్పి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, నోటి దుర్వాసన వంటి సమస్యలతో పాటు శరీరంలోని ఇతర భాగాలు కూడా అపరిశుభ్రత వల్ల ప్రభావితమైపోతాయి.
సీరియస్ రుగ్మతలకు కారణం
దంతాల్లోని సమస్యలు అనేక వేరే రోగాలకూ కారణమవుతాయి. దంతాల సమస్య ఎక్కువ కాలంగా ఉంటే నిర్లక్ష్యం చేయకండి. 'నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్' ప్రకారం దంతాల రోగాల వల్ల హృదయం, మెదడు సంబంధమైన ఇతర వ్యాధుల ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మీరు ఓరల్ హైజీన్‌పై జాగ్రత్తలు తీసుకోవాలి.
హార్ట్ ఎటాక్ ప్రమాదం తగ్గుతుంది.
‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ' ప్రకారం చిగుర్ల రోగాల వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 50% పెరుగుతుంది. కానీ ఓరల్ హైజీన్ బాగుంటే హృద్రోగాల అవకాశాలను చాలా తగ్గించవచ్చు.
Esta historia es de la edición December 2022 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 2022 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.