మతమౌఢ్యం ఒక్కోసారి తీవ్రవాదంగా మారుతూ ఉంటుంది. ఇటీవల ప్యారీస్ లో ఒక టీచర్ గొంతును కోసేయటం కూడా ఈ మౌడ్యంలోకే వస్తుంది.
మ నం ఎవరి మీదైనా అలిగితే కోపాన్ని వ్యక్తం చేస్తాం. దీన్ని అనేక రూపాల్లో ప్రదర్శిస్తుంటాం. కొంతమంది ఇతరులపై కోపం వస్తే వారితో మాట్లాడటం మానేస్తారు. ఇంకొందరు మాట్లాడటం ఆపరు, కానీ స్వరంలో అలక చూపిస్తుంటారు. కొందరైతే కోపాన్ని చూపటానికి సంబంధిత వ్యక్తి ముందే నాలుగైదు గట్టి మాటలు అనేసి మనోభారం దించేసుకుంటారు. ఆధునిక సమాజంలో జనం మధ్య సమ్మతి, అసమ్మతి అనేవి సహజమే. కానీ మతాల మూఢత్వంలో మునిగిన వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు మాత్రం వారి కోపం నుంచి తప్పించుకోడానికి మనమే ఉపాయాలు ఆలోచించుకోవాలి.
నిజంగా మతమౌఢ్యం గల వ్యక్తులు మీమీద కోప్పడినా లేదా మీ మాటలతో విభేదించినా దాని పరిణామాలు ఎంతో భయంకరంగా ఉంటాయి.ప్యారిస్లో కొన్నిరోజుల క్రితం జరిగిన ఒక ఘటన దీనికి సరైన ఉదాహరణ. ఏ మతంలోనైనా మూఢత్వం గల వ్యక్తులు పిచ్చితో మెంటల్ హాస్పిటల్లో చేరిన వారికంటే మరింతగా సమాజానికి ప్రమాదకరం.
మత మౌఢ్యులు భూమిమీద ఉన్న అత్యంత విషపూరిత జీవుల కంటే ఎక్కువ హాని కలిగిస్తారు.విషప్రాణులు కనీసం భూమి మీద ఎకోసిస్టమ్లో ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి. కానీ మత మౌఢ్యులు శరీరంలో పరాన్న జీవుల్లాంటి వారు.
దాడి గురించిన సమాచారం
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని ఘటన ప్రపంచమంతా చర్చల్లోకి ఎక్కింది. 18 ఏళ్ల విద్యార్థి ఒకడు హిస్టరీ టీర్పై దాడి చేసాడు.గొంతు కూడా కోసాడు. టీచర్ శామ్యూల్ పాటీ క్లాసులో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఉదాహరణ ఇస్తూ మహమ్మద్ ప్రవక్త కార్టూన్ని చూపించాడని ఇలా దాడికి తెగబడ్డాడు. ఇస్లాంని నమ్మే ఈ విద్యార్థి కార్టూన్ని చూపటంతోనే ఆగ్రహించాడని చెబుతున్నారు. 18 ఏళ్ల ఈ యువకుడు కాంప్లెక్స్ సోహానరీ అనే స్కూల్ దగ్గర శామ్యూల్ పాటీపై దాడి చేసాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువకున్ని చుట్టుముట్టారు. అతడు జేబు నుంచి పిస్టల్ తీసి బెదిరించసాగాడు. చివరికి పోలీసులు అతనిపై తూటా పేల్చటంలో ప్రాణం వదిలేసాడు.
కార్టూనైపై గతంలోనూ వివాదం
Esta historia es de la edición February 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు