శరీరానికి ప్రోటీన్ ఎంతో ముఖ్యమైన పోషకం. కానీ దాన్ని ఎప్పుడు, ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం.
మన శరీర ప్రాథమిక నిర్మాణం చిన్న చిన్న సెల్స్ అంటే కణాలతో తయారవుతుంది. ఈ చిన్న కణాలు ప్రోటీన్లో తయారవుతాయి. కాబట్టి శరీరాన్ని లోపలి నుంచి దృఢంగా మార్చడానికి ప్రోటీన్ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యమైన పోషకాలలో ఇది ఒకటి.
అయితే కేవలం ప్రోటీన్ తీసుకోవడమే కాదు, ఒక వ్యక్తి తన శారీరక అవసరాలు తీర్చుకోవడానికి, దాంతో లాభం పొందేందుకు ఎంత తీసుకోవాలన్నది తెలుసుకోవడం చాలా అవసరం.
ఫరీదాబాద్లోని 'ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్' డైటీషియన్ డాక్టర్ విభాతో ఈ విషయాలు తెలుసుకుందాం.
ప్రోటీన్ ఎందుకు తప్పనిసరి
ప్రోటీన్ మన శరీరంలో 18 - 19 శాతం బరువుకి కారణమవుతుంది. కండరాలు, రక్తం, గుండె, ఊపిరితిత్తులు, కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధకశక్తి పెంచుతుంది.దాంతో మనం వ్యాధులతో పోరాడగల్గుతాము.శరీరానికి శక్తి అందించే అవసరమైన సూక్ష్మ పోషకం ఇది.
కాబట్టి దీన్ని మన డైట్లో తగినంత మోతాదులో తీసుకోవాలి. కానీ 'ఇండియన్ మార్కెట్ రిసెర్చ్ బ్యూరో' ఒక నివేదిక ప్రకారం ఈ రోజుల్లో ప్రజల డైట్ అనారోగ్యకరమైన ఆహారం ఎక్కువగా, ఆరోగ్యకరమైన ఆహారం తక్కువగా ఉంటోంది.దీంతో ప్రోటీన్ మోతాదు తగ్గుతోంది. వారు తమ రోజువారీ కార్యకలాపాలు ఉత్సాహంగా, స్ఫూర్తితో చేయలేకపోతున్నారు. ఇది నేరుగా వారి ప్రోడక్టివిటీపై ప్రభావం చూపిస్తోంది. కాబట్టి మీరు డైట్లో పొరపాటున కూడా ప్రోటీన్ మరిచిపోకూడదు.
రోగనిరోధక శక్తి పెంచుతుంది
రోగ నిరోధశక్తి బలంగా ఉంటేనే మనం వ్యాధులతో పోరాడవచ్చని అందరికి తెలిసిందే.యాంటీబాడీస్ తయారుచేయడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. శరీరంలో ఏ ఇన్ఫెక్షన్ ఏర్పడినా దానితో పోరాడుతుంది.మన రక్తంలో యాంటీబాడీస్ ఒక రకమైన ప్రోటీన్. శరీరంపై వైరస్లు, బ్యాక్టీరియా దాడి చేయకుండా ప్రోటీన్ రక్షిస్తుంది. బయటి మూలకాలు సెల్స్లోకి ప్రవేశించినప్పుడు ప్రోటీన్ యాంటీబాడీస్ని తయారుచేసి వాటిని బయటకు పంపించే సంకేతాలు ఇస్తుంది. దీంతో శరీరం వ్యాధుల నుంచి బయటపడుతుంది.
-ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయండి
Esta historia es de la edición April 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.