క్రమశిక్షణలో ఎదుగుతూ, అందిన అవకాశాలను వినియో గించుకుంటూ అగ్ర తారగా.ఎదిగిన నాయిక రాశీఖన్నా.
పదేళ్లుగా హిందీ, దక్షిణాది చిత్రాల్లో టాప్ హీరోలతో నటిస్తూ అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. హిందీలో 'మద్రాస్ కేఫ్', తెలుగులో 'ఊహలు గుస గుసలాడే'తో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన ఈ యువ తార అటు సినీ కెరీర్ ను, ఇటు పర్సనల్ లైఫ్‌ని ఎంతో నడిపిస్తున్నారు.బ్యాలెన్స్డ్ గ్లామర్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ పాత్రలను చక్కగా పండించే రాశీఖన్నా ఇప్పుడు కాస్త ట్రెండ్ మార్చి యాక్షన్ చిత్రాల బాట పట్టాలనుకుంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న లక్ష్యంతో కాలేజీలో అడుగు పెట్టి, అను కోకుండా మోడలింగ్ వైపు వెళ్లి సినిమాల్లో చేరిపోయానని సంతోషంగా చెప్పుకొచ్చారు. ఏ రంగంలోనైనా మొదట్లో ఉన్న ఇబ్బందులు క్రమంగా తొలగి పోయి, వ్యక్తి మరింత పరిణతి చెందేందుకు సహాయ పడ తాయని అంటున్నారు. సున్నిత మనసుతో, ఫ్యామిలీ గర్ల్‌గా ఉండ టానికి ఇష్టపడే తనకు సిని మాల్లో కూడా అదే స్వభావం పాలు వస్తే సంతోషిస్తానని చెబుతున్న రాశీ ఖన్నా విశేషాలు...
పదేళ్ల సినీ ప్రయాణం ఎలా ఉంది?
చాలా వేగంగా సాగిపోయి నట్లు అనిపిస్తోంది. ఎక్కడో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా పేరు సంపాదించు కోవటం చాలా హ్యాపీగా ఉంది. పదేళ్ల క్రితం హిందీలో 'మద్రాస్ కేఫ్'తో మొదలుపెట్టాను.తెలుగులో 'మనం' ఎంట్రీతో 'ఊగలు గుసగుస లాడే' నుంచి 'థ్యాంక్యూ' వరకు దాదాపు ఇరవై చిత్రాల్లో నటించాను. హిందీ, దక్షిణాది చిత్రాలన్నీ కలిపితే 25కు పైనే ఉన్నాయి. మొదటి నుంచే నాకు అగ్రతారలతో పని చేసే అవకాశం దక్కింది. ఒక దశాబ్దకాలంలో నా ప్రయాణం చేతినిండా పనితో వేగంగా సాగినందుకు సంతోషంగా, తృప్తిగా ఉంది. లైఫ్‌లో ఇదొక ఫేజ్ అనుకుంటున్నా.
Esta historia es de la edición April 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.