వర్షాకాలంలోనూ ప్రత్యేక చిట్కాలతో ఈ మీ జుట్టు సిల్కీగా, మృదువుగా ఉంటుంది...
గజియాబాద్‌లోని డెర్మాలింక్స్ ట్రైకాలజిస్ట్ డాక్టర్ విదూషీ జైన్ అభిప్రాయం ప్రకారం దాదాపు 90 శాతం మహిళల్లో మానసూన్ సీజన్లో జుట్టు రాలే సమస్య 30 నుంచి 40 శాతం పెరుగుతుంది.వంద వెంట్రుకల వరకు రాలడం సాధారణ మైనప్పటికి మాన్సూన్ సీజన్లో ఈ సంఖ్య 250కి చేరుతుంది. దీనికి ముఖ్య కారణం సీజన్లో ఉక్క పోతతో స్కాల్ప్ కారే చెమట, చుండ్రు. ఎసిడిక్ వర్షపు నీరు కూడా దీనికి కారణమవుతుంది.
అధిక తేమతోపాటు ఈ కాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రాణాంతకం కానప్పటికీ, సకాలంలో చికిత్స చేయకపోతే తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయి.
జుట్టు సంరక్షణ గురించి బ్యూటీ ఎక్స్పర్ట్ భారతీ తనేజా మాట్లాడుతూ వర్షాకాలంలో తైలగ్రంథులు మరింత చురుగ్గా పని చేస్తాయని, దీని కారణంగా తలపై సీబమ్ పేరుకు పోతుందని, జుట్టు జిడ్డుగా మారుతుందని చెప్పారు.దీనివల్ల తలలో దురద, జుట్టులో చుండ్రు ఏర్పడటం సర్వ సాధారణం. కాబట్టి తలను శుభ్రం చేసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రెండు రోజు లకు ఒకసారి యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడాలి.జుట్టు కడగడానికి కనీసం గంట ముందు ఆయిల్ మసాజ్ చేయాలి. ఇది జుట్టుకు మెరుపును ఇచ్చి వర్షాకాలంలో జుట్టును అతుకుపోనివ్వదు.
Esta historia es de la edición June 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు