సింగిల్ మదర్ పిల్లల్ని ఎలా పెంచాలి?
Grihshobha - Telugu|July 2023
సింగిల్ మదర్ పిల్లల పెంపకంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అనేక సమస్యలకు దూరంగా ఉండొచ్చు...
- సమీక్షా •
సింగిల్ మదర్ పిల్లల్ని ఎలా పెంచాలి?

సింగిల్ మదర్ పిల్లల పెంపకంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అనేక సమస్యలకు దూరంగా ఉండొచ్చు...

మీరు జీవితాంతం మరో పెళ్లి లేకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు, లేదా భర్తతో అభిప్రాయాలు కలవటం లేదని ఒంటరిగా ఉండదల్చుకుంటే తప్పేమి లేదు. ఎంతైనా మీ జీవితాన్ని మీరు సొంతంగా గడిపేందుకు మీకు హక్కు ఉంటుంది. కాకపోతే పాప లేదా బాబు మీతో ఉన్నట్లయితే తన ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన బాధ్యత మీపైన ఉంటుంది. నిజానికి బిడ్డ తన మనసులో ఉన్నవి మీతోనే షేర్ చేసుకుంటాడు. పైగా అదే సరైంది కూడా. ఎందుకంటే ఎవరో బయటి వారితో చర్చిస్తే ఏదైనా ప్రతికూల జవాబు లభించి మన సుకి బాధ కలిగిస్తే సమస్యలు మొదలవుతాయి.

అందుకే మీరు బిడ్డతోటి సంబంధాన్ని దాపరికం లేకుండా, నిజాయితీగా ఉంచుకోండి. పరస్పరం చర్చించుకునే వాతావరణం కూడా ఏర్పర్చుకోవాలి. పిల్లాడు లేదా పాపాయి మీతో సంకోచం లేకుండా మనసు విప్పి మాట్లాడగలగాలి.

ముందుగానే ప్రశ్నలకు సరైన జవాబులు:

సింగిల్ మదరికి సాధారణంగానే పిల్లల నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాటికి ముందే జవాబులని సిద్ధంగా ఉంచుకోవాలి. నాన్న ఎందుకు లేడు?, అందరికీ ఇంట్లో నాన్న ఉంటాడు కదా? పేరెంట్స్ మీటింగ్ కి మీ అమ్మ ఒక్కరే వస్తున్నారేమిటని ఫ్రెండ్స్ అడుగుతున్నారు? లాంటి ప్రశ్నలు వస్తాయి.

ఇలాగే అనేక కోణాల ప్రశ్నలకు ఏదో ఒక దశలో మీరు జవాబివ్వాల్సి వస్తుంది. వీటి కోసం ముందే మానసికంగా రెడీ ఉండాలి.

Esta historia es de la edición July 2023 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 2023 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
అంత ఆషామాషీ కాదు
Grihshobha - Telugu

అంత ఆషామాషీ కాదు

'మీర్జాపూర్' అభిమానులు ఓటీటీలో దాని కొత్త సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

time-read
1 min  |
July 2024
మేం ప్రేమించుకున్నాం
Grihshobha - Telugu

మేం ప్రేమించుకున్నాం

ఏడేళ్లపాటు రిలేషన్ షిప్ ఉన్న సోనాక్షి తన బాయ్ ఫ్రెండ్ జహీర్ను బాగా అర్థం చేసుకున్నాక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

time-read
1 min  |
July 2024
వంద కోట్ల క్లబ్లో చేరనున్న శర్వరి
Grihshobha - Telugu

వంద కోట్ల క్లబ్లో చేరనున్న శర్వరి

శర్వరి వాఘ్, అభయ్ వర్మ లాంటి అంతగా పేరు లేని నటులు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

time-read
1 min  |
July 2024
సందడి చేస్తున్న ‘గుల్లక్’
Grihshobha - Telugu

సందడి చేస్తున్న ‘గుల్లక్’

‘గుల్లక్’ కొత్త సీజన్ వచ్చే సింది.

time-read
1 min  |
July 2024
సెలవుల్లో యానిమల్ గర్ల్
Grihshobha - Telugu

సెలవుల్లో యానిమల్ గర్ల్

‘యానిమల్' సినిమా తర్వాత తృప్తి డిగ్రీ జీవితమే మారిపోయింది.

time-read
1 min  |
July 2024
బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శ్రీలీల
Grihshobha - Telugu

బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శ్రీలీల

'దిలేర్' సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది.

time-read
1 min  |
July 2024
'కాంచన 4' లో మృణాల్ లేదట
Grihshobha - Telugu

'కాంచన 4' లో మృణాల్ లేదట

సక్సెస్ఫుల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ నుంచి 'కాంచన 4' ను ఇటీవలే అనౌన్స్ చేసారు హీరో దర్శకుడు లారెన్స్ రాఘవ.

time-read
1 min  |
July 2024
కోలీవుడ్లో మరో బిగ్ కాంబో రెడీ
Grihshobha - Telugu

కోలీవుడ్లో మరో బిగ్ కాంబో రెడీ

కోలీవుడ్లో మరో బిగ్ కాంబో మూవీ రాబోతోంది. దర్శకుడు శంకర్ హీరో అజిత్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

time-read
1 min  |
July 2024
భారీ ధర పలికిన ఓజీ ఓటీటీ
Grihshobha - Telugu

భారీ ధర పలికిన ఓజీ ఓటీటీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా డిజిటల్ రైట్స్ బిజినెస్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

time-read
1 min  |
July 2024
పక్క వారిని చూసి స్ఫూర్తి పొందుత
Grihshobha - Telugu

పక్క వారిని చూసి స్ఫూర్తి పొందుత

చిత్రశోభా

time-read
1 min  |
July 2024