మనం కుకింగ్ ఆయిల్ తీసుకోడానికి వెళ్లినప్పుడు మొదట దాని ధర చూస్తాము. ఏది తక్కువ రేటు ఉంటే దాన్ని తీసుకుంటాము. అది మన ఆరోగ్యానికి మంచదా కాదా అనేది చూడము. నిజానికి ఆయిల్కి మన గుండె, ఆరోగ్యంతో నేరుగా సంబంధం ఉంటుంది. అందుకే ఆయిల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఆహారం రుచిని పెంచే ఆయిల్స్ కూడా ఉన్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారత్లో ప్రతి ఏటా 12 లక్షల మంది యంగ్ స్టర్స్ హార్ట్ ఎటాక్తో చనిపోతున్నారు. ఇదెంతో బాధాకరమైన విషయం. అందుకే కాస్త జాగ్రత్త వహించ
ఏ కుకుంగ్ ఆయిల్ మన ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం రండి:
శాచ్యురేటెడ్ - అన్ శాచ్యురేటెడ్ ఆయిల్
హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం ప్రకారం మనం హృదయాన్ని బలంగా ఉంచు కోవాలంటే అచ్యురేటెడ్ అనగా గుడ్ ఫ్యాట్ లేదా పాలి అన్శాచ్యురేటెడ్ ఫ్యాట్, మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్సీని తీసుకోవచ్చు. ఇది గది ఉష్ణోగ్రత వద్ద లిక్విడ్గా ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అన్ శాచ్యురేటెడ్ ఉంటాయి. ఇవి మన హెల్త్ కి చాలా మంచివి. ఈ ఫ్యాట్స్ హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ప్రమాదాలను చాలావరకు తగ్గిస్తాయి. అలాగే ఇవి శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ లెవల్స్ని కూడా తగ్గించగలవు.
ఇంతేగాక శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి. ఇవి మన బ్లడ్ ప్రెషర్ లెవల్స్ని కంట్రోల్ చేయటం, ధమనుల్ని హార్డ్ కాకుండా చూడటానికి సహాయపడతాయి. మరోవైపు శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ని గమనిస్తే వీటిని బ్యాడ్ ఫ్యాట్స్ పిలుస్తారు. వీటికి మనం దూరంగా ఉండాలి లేదా చాలా తక్కువగా వాడాలి. ఎందుకంటే ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ని పెంచుతాయి.
Esta historia es de la edición July 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.