రెండో కాన్పు కోసం పాన్ చేయటం ఎలా?
Grihshobha - Telugu|August 2023
సాధారణంగా రెండో బిడ్డ కావాలా వద్దా అనేది దంపతుల ఇష్టంపైనే ఆధార పడుతుంది. కాకపోతే దాని గురించిన అవ గాహన, ప్లానింగ్ వంటివి తెలుసుకుంటే టెన్షన్ పడకుండా ఉంటారు...
- పారూల్ భట్నాగర్
రెండో కాన్పు కోసం పాన్ చేయటం ఎలా?

సాధారణంగా రెండో బిడ్డ కావాలా వద్దా అనేది దంపతుల ఇష్టంపైనే ఆధార పడుతుంది. కాకపోతే దాని గురించిన అవ గాహన, ప్లానింగ్ వంటివి తెలుసుకుంటే టెన్షన్ పడకుండా ఉంటారు...

పేరెంట్స్ అయిపోవాలనే కల భార్యా భర్తలందరికీ ఉంటుంది.  ఇందుకోసం ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఇంట్లో తొలి శిశువు కిలకిలలు వినిపించగానే బంధువులు, ఫ్రెండ్సు బ్లెస్సింగ్ ఇస్తూ, త్వరగా రెండో బిడ్డని కూడా కనేసి ఫ్యామిలీని పరిపూర్ణం చేయమంటారు. కొందరు పేరెంట్స్ మొదటి బిడ్డ పుట్టిన 2 నుంచి 3 ఏళ్ల లోపే మరో శిశువు కోసం ప్లాన్ చేస్తారు.కొందరైతే ఏళ్ల తరబడి దీని గురించి ఆలోచిస్తుంటారు.

నిజానికి రెండో బిడ్డ కావాలా వద్దా అనేది పేరెంట్స్ వ్యక్తిగత చాయిస్పై ఆధారపడి ఉంటుంది. కానీ మనసులో రెండో కాన్పు కోసం ఆలోచిస్తున్నట్లయితే కొన్ని ప్రశ్నలు ఉదయిస్తుంటాయి.ఇద్దరు పిల్లల మధ్య సరైన గ్యాప్ ఉండాలి అనేది తెలుసు కోవాలి.

తొలి బిడ్డ లేటైతే చాయిస్ ఉండదు

ఈ రోజుల్లో అందరూ కెరీర్ రూపకల్పనలో బిజీ అయి పోతు న్నారు.  కనుక పెళ్లికి, కాన్పుకి ప్రాధాన్యత తగ్గుతోంది.మ్యారేజ్ కూడా లేట్గా చేసుకుంటున్నారు.ఫలితంగా కాన్పు ఆలస్యమవుతోంది.ఇలాంటప్పుడు తొలి బిడ్డ 32 లేదా 33 ఏళ్ల వయసులో పుడుతుంటాడు. దీని వల్ల రెండో బిడ్డ కోసం చాయిస్ ఉండట్లేదు.ఎందుకంటే చాలా పోతే శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి. పైగా ప్లానింగ్ చేయగానే పుట్టేస్తారని కూడా అనుకోలేము.ఎందుకంటే వయసు పెరుగుతున్నప్పుడు మహిళల్లోని గర్భాశయంలో అండాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇందుకే శారీరకంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Esta historia es de la edición August 2023 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición August 2023 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
అంత ఆషామాషీ కాదు
Grihshobha - Telugu

అంత ఆషామాషీ కాదు

'మీర్జాపూర్' అభిమానులు ఓటీటీలో దాని కొత్త సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

time-read
1 min  |
July 2024
మేం ప్రేమించుకున్నాం
Grihshobha - Telugu

మేం ప్రేమించుకున్నాం

ఏడేళ్లపాటు రిలేషన్ షిప్ ఉన్న సోనాక్షి తన బాయ్ ఫ్రెండ్ జహీర్ను బాగా అర్థం చేసుకున్నాక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

time-read
1 min  |
July 2024
వంద కోట్ల క్లబ్లో చేరనున్న శర్వరి
Grihshobha - Telugu

వంద కోట్ల క్లబ్లో చేరనున్న శర్వరి

శర్వరి వాఘ్, అభయ్ వర్మ లాంటి అంతగా పేరు లేని నటులు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

time-read
1 min  |
July 2024
సందడి చేస్తున్న ‘గుల్లక్’
Grihshobha - Telugu

సందడి చేస్తున్న ‘గుల్లక్’

‘గుల్లక్’ కొత్త సీజన్ వచ్చే సింది.

time-read
1 min  |
July 2024
సెలవుల్లో యానిమల్ గర్ల్
Grihshobha - Telugu

సెలవుల్లో యానిమల్ గర్ల్

‘యానిమల్' సినిమా తర్వాత తృప్తి డిగ్రీ జీవితమే మారిపోయింది.

time-read
1 min  |
July 2024
బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శ్రీలీల
Grihshobha - Telugu

బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శ్రీలీల

'దిలేర్' సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది.

time-read
1 min  |
July 2024
'కాంచన 4' లో మృణాల్ లేదట
Grihshobha - Telugu

'కాంచన 4' లో మృణాల్ లేదట

సక్సెస్ఫుల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ నుంచి 'కాంచన 4' ను ఇటీవలే అనౌన్స్ చేసారు హీరో దర్శకుడు లారెన్స్ రాఘవ.

time-read
1 min  |
July 2024
కోలీవుడ్లో మరో బిగ్ కాంబో రెడీ
Grihshobha - Telugu

కోలీవుడ్లో మరో బిగ్ కాంబో రెడీ

కోలీవుడ్లో మరో బిగ్ కాంబో మూవీ రాబోతోంది. దర్శకుడు శంకర్ హీరో అజిత్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

time-read
1 min  |
July 2024
భారీ ధర పలికిన ఓజీ ఓటీటీ
Grihshobha - Telugu

భారీ ధర పలికిన ఓజీ ఓటీటీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా డిజిటల్ రైట్స్ బిజినెస్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

time-read
1 min  |
July 2024
పక్క వారిని చూసి స్ఫూర్తి పొందుత
Grihshobha - Telugu

పక్క వారిని చూసి స్ఫూర్తి పొందుత

చిత్రశోభా

time-read
1 min  |
July 2024