వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చర్మం పొడిబారే సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ చిట్కాలు డ్రై స్కినికి పరిష్కారం చూపుతాయి.
చలిగా ఉన్నప్పుడు శీతల గాలుల ప్రభావం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత వేగంగా తగ్గిపోతుంది. దీంతో చర్మానికి సరైన హైడ్రేషన్ దొరకదు లేదా చర్మం తేమని నిలుపుకోలేక పోతుంది. ఫలితంగా ముఖం, శరీర భాగాల మీద ప్రభావం పడుతుంది. చేతులు, కాళ్ల చర్మంలో పగుళ్లు, స్కిన్ ఎలర్జీ పొక్కులు ఏర్పడుతాయి. దీనివల్ల స్కిన్‌లో అందం తగ్గుతుంది. వీటి నుంచి తప్పించుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
దీని గురించి 'ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' డెర్మటాలజిస్టు డా.అమిత్ బాంగ్యా చెబుతున్న వివరాలివి.
అధిక వేడి నీటికి దూరం
చలిలో వేడి నీటితో స్నానం చేయటంలో చాలా ఆనందం ఉంటుంది. కానీ ఇదే నీరు మీ శరీరంపై చర్మంలోని న్యాచురల్ ఆయిల్‌ని తగ్గించేస్తుంది. దీన్ని సరిచేయటానికి వింటర్ మాయిశ్చరైజర్ వాడుతుంటాము.
ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి. విపరీతమైన వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటే ఎన్ని మాయిశ్చరైజర్లు, క్రీములు రాసుకున్నా ఫలితం ఉండదు. అందుకే ఎక్కువ వేడి నీటితో అధిక సమయం స్నానం చేయటాన్ని తగ్గించండి. వెచ్చని నీటితో 10 నిమిషాలకు మించి స్నానంలో గడపొద్దు.
Esta historia es de la edición September 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు