అతి తక్కువ ఖర్చుతో అత్యంత సులభంగా సంపాదించే కొన్ని ఉపాయాలు ఇక్కడ తెలుసుకోండి.ఈ ఐడియాలు మీరు ఉద్యోగం చేస్తూ కూడా అదనపు సంపాదనతో హాయిగా గడిపేందుకు అవకాశం కల్పిస్తాయి.
మధ్య తరగతి ఉద్యోగులు సాధారణంగా తమ సంపాదనతో తృప్తిగా ఉండలేరు. ఏదో విధంగా వారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతుంటాయి.తనతోటి మిత్రుల కంటే ఎక్కువగా కనపడేందుకు, స్టేటస్ మెయింటైన్ చేయటానికి వారు మరింత సంపాదన కోరుకుంటారు. పిల్లలు ఖరీదైన డ్రెస్సు కొనాలన్నప్పుడు లేదా వారి స్నేహితులతో పిక్నిక్ ట్రిప్పుకి వెళ్లాలన్న సమయంలో డబ్బు గురించి ఆలోచించి దిగులు పడతారు.శాలరీలో ' ఇల్లు గడవటం కష్టమవుతుంది. నెల తిరగక ముందే జీతం స్వాహా అయిపోతుంది.
మీరు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటు న్నట్లయితే మా సలహా ఏమిటంటే పార్టమ్ ఉపాధి మార్గాలను అనుసరించండి. వీటితో ఇన్కమ్తోపాటు ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ మేము కొన్ని పార్టెమ్ స్మాల్ బిజినెస్ ఐడియాలు అందిస్తున్నాము. వీటితో మిడిల్ క్లాస్ వ్యక్తులు సంపాదన పెంచుకోవచ్చు.
ఇందుకోసం మీరు రోజుకి ఒక గంట కంటే ఎక్కువ సమయం పెట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మొదలుపెట్టే ముందు కాస్త ట్రైనింగ్ తీసుకోవాలి. అంకితభావంతో నేర్చుకుంటే చాలా త్వరగా ఎదిగిపోవచ్చు.
ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ అవ్వండి
ఈ రోజుల్లో చిన్నా పెద్ద అన్ని నగరాల్లో ఫిట్నెస్ క్లాసులు వేగంగా విస్తరిస్తున్నాయి. మీరు కాస్తంత ట్రైనింగ్ తీసుకొని, చుట్టుపక్కల ఉన్న వారికి 30 నిమిషాల పెయిడ్ ఫిట్నెస్ క్లాసులు తీసుకోవచ్చు. దీని ద్వారా మీరు స్వయంగా హెల్దీ అవటంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇందులో వ్యక్తికి నెలకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల ఫీజు వసూలు చేయొచ్చు.
Esta historia es de la edición October 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు