చీర లేదా లెహంగా ధరించి నప్పుడు ఈ ట్రిక్స్ మేకపన్ను మ్యాచ్ చేయండి. 'పర్ఫెక్ట్ ఫెస్టివ్ బ్యూటీ'గా మారండి.
పండుగల సమయంలో మహిళలు ప్రత్యేకంగా చీరలు, సూట్లు, లెహంగాలు లాంటి సంప్రదాయ దుస్తులు కొనుగోలు చేసి అందరి ముందు ప్రత్యేకంగా కనిపించా లనుకుంటారు.
కానీ కేవలం ఎథినిక్ వేర్ మాత్రమే ఆకర్షణీయమైన లుక్‌ని ఇవ్వదు. దానికి తగ్గట్టుగా సరైన మేకప్ చేసుకుంటేనే అది డ్రెస్ ఓవరాల్ లుక్‌ని మార్చి వేస్తుంది.తప్పుడు మేకప్ ఖరీదైన ట్రెడిషనల్ వేర్ లుక్‌ను చెడగొడుతుంది.
ఫెస్టివ్ మేకప్ సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఫౌండేషన్ గ్లోను తెస్తుంది.
చీర కట్టుకున్నా, లెహంగా చోళీ లేదా సల్వార్ సూట్ వేసుకున్నా ఫౌండేషన్ ప్రతి అవుట్‌ఫిట్‌లో మీకు గ్లోను ఇస్తుంది. ఇది ముఖచర్మం టోన్‌ను మెరిసేలా చేయడమేగాక, ముఖంలోని మచ్చలు దాచేస్తుంది.
అయినప్పటికీ చాలామంది మహిళలు మేకప్ చేసే సమయంలో ఫౌండేషన్ ను ఉపయోగించరు. కన్సీలర్తో మాత్రమే మచ్చలను దాచిపెడతారు. ఇది వారు చేసే పెద్ద తప్పు. ఫౌండేషన్ చర్మాన్ని ఏకరీతిగా చేస్తుంది. కాబట్టి మేకప్ చేసేటప్పుడు కన్సీలర్తోపాటు దీన్ని తప్పకుండా వాడాలి.
హైలైటర్ పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది
Esta historia es de la edición October 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.