ప్రపంచంలో టాలీవుడికి గుర్తింపు క్రమంగా పెరిగిపోతోంది. ఆస్కార్‌తో ఆ ఖ్యాతి నలుదిశలా విస్తరించింది. నిరంతరం కొత్త తారల్ని తెరకు పరిచయం చేయటం, సరికొత్త ప్రయోగాల్ని చిత్రీకరణలో చూపిస్తుండటం వల్లే టాలీవుడ్ కీర్తి అంతర్జాతీయంగా పాకిపోయింది అని నమ్మే వారిలో గాయత్రీ భరద్వాజ్ ఒకరు. 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో టాలీవుడికి పరిచయమైన ఈ ఢిల్లీ భామ మరిన్ని అవకాశాల వేటలో పడ్డారు. ఫ్యాషన్ ప్రపంచం నుంచి సినిమాలవైపు వచ్చిన గాయత్రీ తెలుగుకి ముందే హిందీలో గుర్తింపు పొందారు. 'ఇత్తూ బాత్' అనే సినిమాతోపాటు దిండోరా, ఇష్క్ ఎక్స్‌ప్రెస్, హైవే లవ్ తదితర హిందీ వెబ్ సిరీస్ లో నటించారు. కుటుంబంలో ఎవరికీ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ తనను పూర్తిగా ప్రోత్సహించటం వల్లే ఒక స్థాయికి రాగలిగానని చెప్పారు. స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ఫ్యాషన్ పోటీలు, ర్యాంప్ వాక్ ల్లో పాల్గొని అనేక బహుమతులు సాధించా నన్నారు. సైకాలజిస్ట్ అయిన తన తల్లి కెరీర్‌లోని ప్రతి దశలో అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారని వివరించారు. ప్రస్తుతం హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో పూర్తిస్థాయి కెరీర్‌ని రూపొం దించుకునే పనిలో బిజీగా ఉన్నానని చెబుతోన్న గాయత్రీ భరద్వాజ్ ఇంటర్వ్యూ విశేషాలు...
చిత్ర రంగానికి రావాలని ప్రేరణ ఎలా కలిగింది?
కాలేజీ రోజుల నుంచే ఫ్యాషన్‌పై ఆసక్తి ఉండేది. ఫ్యాషన్ ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ కావాలని కలలు కనేదాన్ని. ఏడో తరగతి నుంచే ఫ్యాషన్ షోలో, ర్యాంప్ వాక్స్‌లో పాల్గొనటం మొదలుపెట్టాను. ఫ్యాషన్ నుంచి క్రమంగా అందాల పోటీలవైపు ఆకర్షితమయ్యాను.2018లో ఫెమినా మిస్ ఇండియా - మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ టైటిల్ గెలిచాను. ఆ గుర్తింపుతోనే హిందీ సినిమా, వెబ్ సిరీస్ వైపు వెళ్లాను.
మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
Esta historia es de la edición December 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.