40 దాటినా 16 ఏళ్లలా కనపడటం ఎలా?
Grihshobha - Telugu|January 2024
జీవితంలో దుఃఖాలు పలకరించటం మామూలే. కానీ నిత్యం హ్యాపీనెస్ కోసం వెదుకుతూ సాగిపోయే వ్యక్తులను బాధలు వేధించవు. అందుకే ఎవరేమి అనుకున్నా జీవితాన్ని మీకు నచ్చినట్లు గడిపేయండి...
- గరిమా పంకజ్
40 దాటినా 16 ఏళ్లలా కనపడటం ఎలా?

కొత్త సంవత్సరంలో మరింత కొత్తదనానికి ఘనంగా స్వాగతం పలకండి! జీవితంలో దుఃఖాలు పలకరించటం మామూలే. కానీ నిత్యం హ్యాపీనెస్ కోసం వెదుకుతూ సాగిపోయే వ్యక్తులను బాధలు వేధించవు. అందుకే ఎవరేమి అనుకున్నా జీవితాన్ని మీకు నచ్చినట్లు గడిపేయండి...

 నాలుగు పదుల వయసున్న నేహా ఎప్పుడూ జీన్స్ లేదా షార్ట్ టీ షర్టు ధరించి పార్కులో వాకింగ్ కి వెళ్లేది. ఒక్కోసారి స్టయిలిష్ వస్పీస్ ధరించి తన వయసు పురుషుల హృదయాలను గుచ్చుతుండేది. కొన్నిసార్లు తన పిల్లల వయసున్న బాలబాలికలతో నవ్వుల్లో మునిగిపోయేది. అంతేగాక తన కంటే సగం వయసున్న అమ్మాయిలతో కలసి సైకిల్ లేదా బైక్ రేస్లో పాల్గొనేది. ఒక రోజైతే బాహువులకు టాటూ వేయించుకొని వచ్చింది. తన వయసు మహిళలు ఆమెను విడ్డూరంగా చూసేవారు. ఎందుకంటే కాలనీలో ఇతర మహిళలు ఇవన్నీ ఊహల్లో కూడా ఆలోచించలేరు.

నేహా ఇంట్లో తన భర్తతో ఉండేది. కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంట్లో పెద్దగా పని ఉండదు. అందుకే జీవితాన్ని తనదైన శైలిలో ఎంజాయ్ చేసేది. యోగా, ఫిట్నెస్ క్లాసులకూ వెళ్తుంది. ఈ వయసులో కూడా చాలా ఫిట్గా, యాక్టివ్గా ఉంటుంది. ఆమెను మగాళ్లు మెచ్చుకోలుగా చూస్తుంటే తన వయసు మహిళలు కుళ్లుకునే వారు. నేహా జీవితాన్ని ఎంతో హ్యాపీగా, ఎనర్జిటిక్ గడిపేస్తోంది. ఈ కారణంగానే ఆమె ముఖంలో వయసు పెరిగిన ఛాయలు అస్సలు కనపడేవి కావు. ఆమె ముఖం మీ యింగ్ స్కిన్, స్వీట్ స్మయిల్తో ఎవ్వరైనా ఆమెకు ప్రభావితం కాకుండా ఉండలేరు.

సాధారణంగా నడి వయసు వ్యక్తుల ప్రవర్తన కాస్తంత కరుకుగా, చిర్రుబుర్రులాడుతున్నట్లు ఉంటుందని చెప్పుకొంటారు.జీవితం మీద ఉత్సాహం తగ్గి నెగెటివిటీ పెరుగుతుంది అనుకుంటారు. కానీ నిజానికి నడి వయసు వ్యక్తులు ఇతర వయసుల వారి కంటే మరింత పాజిటివ్ ఉంటారు. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో 40 నుంచి 60 ఏళ్ల వయసున్న వ్యక్తులు యువకులు వృద్ధులతో పోలిస్తే చాలా సకారాత్మకంగా ఉంటారని తేలింది. 

జీవితం నిండుగా సంతృప్తి

అమెరికా, నెదర్లాండ్స్లోని 30 వేల మందిపై జరిపిన సర్వే ప్రకారం నడి వయసు వ్యక్తుల్లో జీవితం మీద చాలా పాజిటివ్ వైఖరి ఉంటుంది.

నిపుణులు చెప్పేదేమిటంటే నడి వయసు వ్యక్తుల జీవన విలువలు, సంతృప్తికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇలాంటి అంశాలపైనే వారు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారని అధ్యయనాలు తేల్చాయి.

Esta historia es de la edición January 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición January 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 minutos  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 minutos  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 minutos  |
November 2024