బ్రెస్ట్ క్యాన్సర్ని ధైర్యంగా వదిలించుకుందాం!
Grihshobha - Telugu|February 2024
భారత్లో 40 ఏళ్లు దాటిన మహిళల్లో  రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వ్యాపిస్తోంది.
బ్రెస్ట్ క్యాన్సర్ని ధైర్యంగా వదిలించుకుందాం!

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఈ కేసులు 2% పెరుగుతున్నాయి.మహిళల క్యాన్సర్లలో మరణానికి కారణమవుతున్న వాటిలో ఇది కీలకంగా ఉంటుంది.

నేడు మన దగ్గర రొమ్ము క్యాన్సర్ల మరణా లను తగ్గించేందుకు మార్గాలున్నాయి. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. హార్మోన్ థెరపీ, ఇమ్యూనో థెరపీ, టార్గెటెడ్ థెరపీ లాంటి కొత్త టెక్నాలజీ ద్వారా గతంలో కంటే మరింత నమ్మకంగా దీనికి చికిత్స చేయవచ్చు.

సెల్ఫ్ ఎగ్జామినేషన్

తొలి దశలోనే క్యాన్సర్ని గుర్తించినట్లయితే చికిత్స చాలా ప్రభావవంతంగా చేయవచ్చు. ఈ దశలో క్యాన్సర్ చాలా చిన్నగా, స్తన భాగానికే పరిమితమై ఉంటుంది. ప్రారంభంలో చిన్న కణుపు లేదా రొమ్ము ఆకృతిలో తేడాతోపాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. బాధితులు దీన్ని సులువు గానే గుర్తించవచ్చు. సమయానికి అన్ని స్క్రీనింగ్ టెస్టులు చేయించాలి. ఈ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ దశ ఏమిటో తెలుస్తుంది. సాధారణంగా మొదట్లో ప్రత్యేక లక్షణాలు ఏమీ కనపడకపోవచ్చు.అయినా స్క్రీనింగ్లో ఈ వ్యాధి బయటపడొచ్చు.

పరీక్షల కోసం రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తుండాలి. దీంతో స్తనాన్ని సరైన రీతిలో పరీక్షిస్తారు. చిన్న కణుపుని డాక్టర్లు సులువుగా గుర్తించగల్గుతారు. వారు మహిళలకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవటం కూడా నేర్పుతారు. ఇలాగైతే బాధితులు ఇంట్లోనే రోగాన్ని గుర్తించుకోవచ్చు.నిజానికి మమోగ్రఫీ అనేది క్యాన్సర్ పరీక్షకు ముఖ్యమైన ఆధారం. ఇదొక ఎక్స్-రే ఎగ్జామినేషన్. కణుపు కనపడక ముందే స్తనాల్లో అనుమానిత క్యాన్సర్ని, దానికి సంబంధించిన మార్పుల్ని ఇందులో అంచనా వేయగల్గుతారు.

Esta historia es de la edición February 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición February 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024