సినిమా సక్సెస్‌కి కేవలం నటుల ప్రదర్శన మాత్రమే సరిపోదు. కథ, చిత్రీకరణ, పాటలు, టెక్నికల్ విషయాలతోపాటు ఎన్నో ట్విస్టులనీ చేర్చాల్సి వస్తుంది. ఇవన్నీ కలిస్తేనే సక్సెస్ సాధ్యమవుతుంది.కానీ ఇలాంటి లోతైన విశ్లేషణ ఏమాత్రం తనకు ఇష్టం లేదని అందాల భామ, యువ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ చెబుతున్నారు. అమెరికాలో పుట్టి, మలయాళ క్షేత్రంలో ఎదిగి తెలుగులోకి వచ్చిన ఈ సుకుమారి సినీ రంగంలో గెలుపోటముల చర్చకు దూరంగా తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకొంటున్నారు.మలయాళంలో 'స్వప్న సంచారి'తో కెరీర్ మొదలుపెట్టి 'మజ్నూ' ద్వారా తెలుగు తెరకు పరిచయ మయ్యారు. టాలీవుడ్‌తో పాటు దక్షిణాదిన పదేళ్లుగా డజనుకు పైగా చిత్రాలతో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇటీవల 'ఊర్వశి రాక్షసివో', 'రావణా సుర', 'జపాన్' తదితర చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.వీలు దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు సూటిగా వెల్లడిస్తూ, సమాజంలోని విషయాలపై స్పందిస్తుంటారు.రొటీన్ కథలకు భిన్నంగా అన్ని రకాల చిత్రాల్లో తననుతాను నిరూ పించుకోవాలనే లక్ష్యంతో ఉన్నా నంటున్న 'అనూ ఇమ్మాన్యుయెల్ ఇంటర్వ్యూ విశేషాలు...
దక్షిణాదిన బాగా నచ్చిన ప్రదేశం ఏమిటి?
ఒక హీరోయిన్గా ఫలానా ప్రాంతమే ఎక్కువ ఇష్టమని చెప్పలేకపోవచ్చు. కానీ మా కుటుంబ మూలాలు ఉన్న మలయాళ తీరాన్ని ఎక్కువగా సందర్శిస్తుంటాను. వీలైనంత వరకు అధిక సమయం అక్కడే గడుపుతుంటాను.
అమెరికా నుంచి ఇక్కడికి ఎలా షిఫ్ట్ అయ్యారు?
Esta historia es de la edición February 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.