హ ర్యానాలో రైతులతో పాటు అక్క డున్న క్రీడాకారులు మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టారు.ముఖ్యంగా ఆడ పిల్లలు వారి ఇంటి పరిస్థితులు అనుకూలించ కపోయినా, కష్టాలు పడుతున్నా గొప్పగొప్ప రికార్డులు సృష్టించారు.
అలాంటి వారిలో హర్యానాకు చెందిన అమ్మాయిలలో ఒకరు స్వీటీ బూరా. బాక్సింగ్ నైపుణ్యంతో పెద్ద పెద్ద పోటీలలో పాల్గొని దేశానికి బంగారు పతకాలను తీసుకువచ్చింది. 2023లో ఢిల్లీలో జరిగిన ఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకొని ఆమె అందరి మన్ననలను పొందింది.
శనివారం, మార్చి 25, 2023న స్వీటీ బూరా 75-81 కిలోల బరువులెత్తే విభాగంలో చైనాకు చెందిన వాంగ్ లీనాను 4-1 స్కోరుతో ఓడించి కొత్త రికార్డు సృష్టించింది.
హర్యానా రాష్ట్రంలోని రాయే గ్రామం బూరా స్వస్థలం. ఆమె తండ్రి మహేంద్ర సింగ్ బూరా ఓ సామాన్య రైతు. తల్లి సురేష్కుమారి ఓ సాధారణ గృహిణి. జనవరి 10, 1993న జన్మించిన స్వీటీ బూరా హిసార్ లోని జాట్ కళాశాలలో 12వ తరగతి చదివింది. ఆ తర్వాత ప్రభుత్వ పీజీ కళాశాలలో బీఏ, ఎంపీఈడీ పూర్తి చేసింది.
Esta historia es de la edición March 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.