ప్రేమ ముందు ఎంత డబ్బయినా వృధా అంటుంటారు. కానీ, అది నిజమా?
ప్రేమ... ఇది కేవలం మనసుకి సంబంధించిన విషయం. కథలు, కవిత్వం, కావ్యాల్లో మాత్రమే కనపడుతుంది. యుగ యుగాలుగా, స్త్రీలు తమను బాగా చూసుకునే పురుషులను కోరుకుంటారు. వారి కోసం ఖర్చు చేసే వారికి తమ సర్వస్వం సమర్పించుకుంటారు. ఇలాంటి బంధాన్ని భార్యాభర్తల బంధం అంటారేమో. అది తప్పు.ఎవరినైనా ప్రేమించినా, అభిమానించినా ఆ వ్యక్తి కోసం ఖర్చు చేయడం తప్పేమీ కాదు. అది మామూలు విషయమే. మన కోసం ఖర్చు పెట్టి వాడికి ప్రేమను పంచడం, స్నేహంగా ఉండటంలో తప్పేం లేదు మంచిదే.
ప్రస్తుతం తోబుట్టువుల సంఖ్య తగ్గి పోయింది, తల్లిదండ్రులు వారి బిజీలో వారుంటు న్నారు. అలాంటప్పుడు మన అనే వారు ఎవరో ఒకరుండాలి. లవర్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా సరే. ఆ సంబంధం ఆరు నెలలైనా ఆరు సంవత్స రాలైనా, ప్రేమ పెళ్లి వరకు వచ్చినా, రాకపోయినా ఒకరి గురించి మరొకరు ఆలోచించా ల్సిందే. వారి "మంచి చెడ్డలు చూసుకోవా ల్సిందే. అయితే ఇలాంటప్పుడు గర్ల్ ఫ్రెండ్పై చేసే ఖర్చు మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది.
రోహిణి కాస్మెటిక్స్ దుకాణంలో సౌందర్య సాధనాలను కొన్నది. దుకాణదారు బిల్లు ఇచ్చాడు.మొత్తం బిల్లు రూ.1845 అయింది. రోహిణి తన బాయ్ ఫ్రెండ్ మోహిత్ వైపు చూసింది. కానీ అప్పటికే మోహిత్ షాప్ నుంచి బయటకు వచ్చి నిల్చున్నాడు. అయినా బిల్లు చెల్లించడానికి రోహిణి తన పర్సు తీయలేదు. మోహిత్ అలా బయటకు వెళ్లి నిలబడేసరికి ఆమె మూడ్ చెడిపోయింది. అయినా ఆమె మోహిత్ని బిల్లు చెల్లించమని చెప్పింది.
'ఓహ్ బిల్లు నన్ను ఇమ్మంటావా? ఇస్తాలే అని నసుగుతూ మోహిత్ బిల్లు చెల్లించాడు. కానీ లోపల 'సామాన్లు నువ్వు కొనుక్కుంటే నేను డబ్బులివ్వాలా. ఇదెక్కడి కర్మరా' అనుకుంటూ బయటికి నడిచాడు.
ఆ తర్వాత ఇద్దరూ కొంత ముభావంగా దుకాణం నుంచి వెళ్లారు.
మీ లవర్ మిమ్మల్ని వాడుకుంటున్నదా?
Esta historia es de la edición April 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.