ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
Grihshobha - Telugu|April 2024
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.
- సోమా ఘోష్ •
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?

సంప్రదాయ దుస్తులను ఇష్టపడే సినిమా  నటి విద్యాబాలనికి జూకాలు అంటే ఎంతో ఇష్టం. వాటిని కొనడానికి లభించే ఏ ఒక్క అవకాశాన్ని తాను జారవిడుచుకోనని చెప్పింది. రైలులో అమ్మే 5 రూపాయల చవకైన జూకాలను సైతం ఆమె ధరిస్తుంది. విద్యాబాలన్ సంప్రదాయ నగలకు వీరాభిమాని.

సోనమ్ కపూర్ తరచుగా స్టయిల్తో ప్రయోగాలు చేస్తుంది. ప్రతి ఒక్కరు ఆమె లుక్ను ఇష్టపడతారు. ఆమెకూ ఆభరణాలు చాలా ఇష్టం.వాటి ధరను పట్టించుకోకుండా తన దుస్తులకు సరిపోయే ఆభరణాలను ధరిస్తుంది. ఆమె అభిప్రాయం ప్రకారం డ్రెస్ ట్రెడిషనల్, వెస్టర్న్ ఏదైనా సరే ఆభరణాలు ధరించాల్సిందే..

నటి దీపికా పదుకొణె చాలా ట్రెండీ ఆభరణాలు ధరించడం ఇష్టపడుతుంది. ఆమె ఎక్కువగా పొడవాటి, వేలాడే ఇయర్ రింగ్స్ను ధరిస్తుంది. ఎందుకంటే ఆమె ముఖం పొడవుగా ఉంటుంది.

ఈ విషయంలో కృష్ణా జ్యూయెలరీ ఎక్స్పర్ట్ హరికృష్ణ మాట్లాడుతూ ముఖం వ్యక్తిత్వానికి అద్దమని, సరైన ఆభరణాలు అందాన్ని ఇనుమడింప చేస్తాయని, అందుకే బరువైన ఆభరణాల కంటే ఎలిగెంట్ లుక్ ఇచ్చే ఆభరణాలను నేటి యువతరం ఎంచు కుంటోందని, ప్రస్తుతం ఇదే ట్రెండ్ ఉందని చెప్పారు. తన దగ్గరికి మహిళలు వచ్చినప్పుడు వారి ముఖానికి సరిపోయే ఆభరణాలు కొనమని సలహా ఇస్తుంటానని చెప్పారు. ఇది మాత్రమే కాదు ముఖాన్ని బట్టి ఆభరణాలు ఎంపిక చేయకపోతే ముఖం మొత్తం మారిపోతుందన్నారు. కాబట్టి ఆభరణాలు ముఖాన్ని బట్టి ఎలా ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అందరి దృష్టి మీపై పడాలంటే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి.

ఓవల్ ఫేస్

Esta historia es de la edición April 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición April 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
Grihshobha - Telugu

'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు

ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు

time-read
1 min  |
September 2024
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
Grihshobha - Telugu

విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!

ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.

time-read
1 min  |
September 2024
ఆమె 'అలియా కాపీ' కాదు
Grihshobha - Telugu

ఆమె 'అలియా కాపీ' కాదు

'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.

time-read
1 min  |
September 2024
'స్త్రీ 2' తో సూపర్ హిట్
Grihshobha - Telugu

'స్త్రీ 2' తో సూపర్ హిట్

శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.

time-read
1 min  |
September 2024
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
Grihshobha - Telugu

జ్యోతిష్యుడిపై ఆగ్రహం

ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.

time-read
1 min  |
September 2024
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
Grihshobha - Telugu

నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి

నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

time-read
1 min  |
September 2024
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
Grihshobha - Telugu

పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!

చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.

time-read
1 min  |
September 2024
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
Grihshobha - Telugu

'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.

time-read
1 min  |
September 2024
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
Grihshobha - Telugu

తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ

ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.

time-read
1 min  |
September 2024
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
Grihshobha - Telugu

'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ

సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.

time-read
1 min  |
September 2024