వర్షాకాలంలో చేసే తప్పులు
Grihshobha - Telugu|June 2024
వర్షాకాలంలో మీ జుట్టు నిర్జీవంగా మారి చెడి పోకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి.
- గరిమా పంకజ్ •
వర్షాకాలంలో చేసే తప్పులు

జుట్టుకి, తలకు వర్షాకాలాన్ని చెడుకాలంగా పరిగణిస్తారు. మాన్సూన్ జుట్టు రాలడం, ' చుండ్రు ఏర్పడటం సర్వసాధారణం. కాబట్టి ఈ సీజన్లో జుట్టుపై ఎక్కువ శ్రద్ధ వహించడం అవసరం. ఈ కాలంలో మనల్ని ఇబ్బంది పెట్టే ఏర్పడే సమస్యలు, మనం చేసే పొరపాట్లు ఏమిటో తెలుసుకుందాం.

వర్షాకాలంలో జుట్టు సమస్యలు

జుట్టు రాలడం : వర్షాకాలంలో మహిళలు జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటుంటారు. నిజానికి ఈ కాలంలో తేమతో కూడిన వేడి ఉంటుంది. దాంతో స్కాల్ప్ పీహెచ్ లెవల్ దెబ్బ తింటుంది. ఫలితంగా జుట్టు రాలడం గణనీయంగా పెరుగుతుంది. సాధారణంగా ఏ సీజన్లోనైనా జుట్టు రాలుతుంటుంది. కానీ వర్షాకాలంలో ఇది ఎక్కువగా ఉంటుంది.

స్కాల్ప్ ఇన్ఫెక్షన్: ఈ కాలంలో స్కాల్ప్ ఇన్ఫెక్షన్ సర్వసాధారణ సమస్య. తలపైన బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. వర్షాకాలంలో నిజానికి జుట్టు ఎన్నోసార్లు నీళ్లతో తడిసిపోతుంది. దీంతో స్కాల్ప్ప బ్యాక్టీరియా, ఫంగస్ ఉత్పత్తి అవుతుంది. వెంట్రుకలు చిట్లిపోతుంటాయి, విరిగిపోతాయి.

డాండ్రఫ్: వర్షాకాలంలో పెరిగే : దుమ్ము ధూళి కారణంగా జుట్టులో పేను లేదా చుండ్రు ఏర్పడుతుంది. ఫలితంగా జుట్టు బలహీనంగా మారుతుంది. ఎక్కువగా రాలుతుంది. ఈ కాలంలో చుండ్రు సమస్య ఎక్కువ. దీనికి కారణమైన ఫంగస్ తేమతో కూడిన ఈ సీజన్లో మాత్రమే వృద్ధి చెందుతుంది.

దురద : మాన్సూన్ సీజన్లో జుట్టు, స్కాల్ప్ తడిగా ఉంటుంది. దీని కారణంగా జుట్టు జిడ్డుగా మారుతుంది. దురద మొదలవుతుంది. చుండ్రు, ఇన్ఫెక్షన్ కారణంగానూ స్కాల్లో దురద ఏర్పడుతుంది.

జుట్టు సంరక్షణ విషయంలో చేసే సాధారణ తప్పులు

ఆశ్మీన్ ముంజాల్ స్టార్ మేకప్ అకాడమీ ఎండీ ఎనీ ముంజాల్ వర్షాకాలంలో జుట్టు సంరక్షణ విషయంలో సాధారణంగా చేసే తప్పుల గురించి ఇలా వివరించారు.

వర్షం, తేమ నుంచి జుట్టును రక్షించుకోక పోవడం : వర్షపు నీరు జుట్టుకు చాలా హాని కలిగిస్తుంది. సాధారణంగా మనం వర్షంలో తడుస్తూ సరదాగా గడుపుతాం. కానీ దానర్థం మీరు జుట్టు సంబంధిత సమస్యలను ఆహ్వానిస్తున్నట్లే. కాబట్టి వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా తలకు టోపీ పెట్టుకోవాలి, స్కార్ఫ్ వేసుకోవాలి లేదా గొడుగు ఉపయోగించాలి. దాంతో మీ జుట్టు తడవదు. చిక్కుపడదు.

Esta historia es de la edición June 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición June 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024