2005 ఆగస్టు - డెట్రాయిట్లో జరిగిన తానా సభలో మొదటిసారిగా మహిళా విజయం మాస పత్రికను డాక్టర్ శ్రీమతి వాసిరెడ్డి కాశీరత్నం వెలు వరించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా నిత్యకృత్యంగా ఈ రోజు వరకూ 19 సంవత్స రాలుగా మహిళా స్వాతంత్య్రం, సమానత్వం, సాధికారత కొరకు మహిళా పత్రికను కొన సాగిస్తు న్నారు. 92 సంవత్సరాల వయసులోనూ నిరంతరం అలుపెరుగని కఠోర శ్రమ, దీక్షా దక్షత, తపోనిష్ట, స్త్రీ సేవలో కుటుంబం, సమాజాన్ని సమంగా ప్రేమించిన అరుదైన మహిళా రత్నం కాశీరత్నం!
కాశీరత్నం బహుముఖ ప్రజ్ఞాశాలి, కవయిత్రి, నవలా రచయిత్రి, గాయని, రాజకీయ నాయకు రాలు, సామాజిక పరిశోధకురాలు, సంఘ సేవకురాలు, వనితాజ్యోతి మాసపత్రిక విలేకరి నంది ఉమెన్స్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు.
గత తరాల వారికి ఏమాత్రం తీసిపోని ఆదర్శ భావాలు ఇప్పటి యువతరంలోనూ ఉన్నాయి. ఎన్నడూ లేని సాంకేతికత ఈ రోజు అందు బాటులో ఉంది. పాత తరం కాపాడిన గొప్ప వార సత్వాన్ని యువతరం కాపాడాలి.అందరికీ నాణ్య మైన విద్య, ఆరోగ్యాలను అందించడంలో ప్రభుత్వాలను ప్రోత్సహిస్తూ చట్టబద్ద పాలనను అమలు చేసి పర్యావరణ రహితంగా ఆర్థిక రంగాన్ని చిన్నపాటి గ్రామాల్లో అమలు చేస్తే బాల్యంలో హరివిల్లు వంటి ఆనందాల మధ్య కాశీరత్నం అనుభవించిన అపురూప జీవితాన్ని ఎవరైనా ఆస్వాదించగలరు. ఇంత వయసులోనూ సొంత జీవితాన్ని చూసుకుంటూ మంచి సమాజం కోసం కాశీరత్నం చిత్తశుద్ధితో పని చేస్తున్నారు.
Esta historia es de la edición June 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.