న్యూ ట్రిషన్ మన చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.ఇలాంటి స్థితిలో విటమిన్లు, స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఎందుకంటే ఇవి చర్మానికి 'బిల్డింగ్ బ్లాక్' లాగా పని చేస్తాయి. దెబ్బ తిన్న చర్మాన్ని వేగంగా నయం చేయడంలో సహాయపడతాయి.
స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్ల గురించి మనం తెలుసుకుందాం.
"ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఏజెన్సీ” డర్మటాలజిస్ట్ డాక్టర్ అమిత్ మాట్లాడుతూ స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు ప్రస్తుతం ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. కానీ ఈ సప్లిమెంట్లు మొత్తంగా మీ ఆహారాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పారు. ఇవి విడిగా అంతగా ప్రభావం చూపవు. మీ డైట్ బ్యాలెన్స్డ్ ఉంటే మీ జీవనశైలి ఆరోగ్యంగా ఉంటే ఇవి మీ చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
కానీ మీ డైట్ మంచిది కాకపోతే, ఓవరాల్ హెల్త్ బాగో లేకపోతే, వీటికి ప్రత్యేక పాత్ర ఏదీ ఉండదు. కొందరు మహిళలు వీటితో మంచి ఫలితాలు పొందుతారు. మరికొందరికి ప్రత్యేక ఫలితాలు కనిపించవు. ఈ ఫలితం మీ ఆహారం, ఆరోగ్యం, జీవనశైలి, జెనెటిక్ కాంపోజిషన్, మీరు ఏ సప్లిమెంట్లు తీసుకుంటున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
సొంతంగా తీసుకుని పొరపాటు చేయకండి. డాక్టర్ మాత్రమే మీకు ఎప్పుడు ఎక్కడ సప్లిమెంట్స్ తీసుకోవాలో, ఎంతకాలం వాడాలో చెబుతారు. కాబట్టి మీరు డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవాలి.
Esta historia es de la edición September 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు