TryGOLD- Free

Vaartha Hyderabad  Cover - March 28, 2025 Edition
Gold Icon

Vaartha Hyderabad - February 22, 2025Add to Favorites

Vaartha Hyderabad Newspaper Description:

Publisher: AGA Publications Ltd

Category: Newspaper

Language: Telugu

Frequency: Daily

Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only

In this issue

February 22, 2025

రిటైరైనా అందని బెనిఫిట్స్

హైకోర్టులో టీచర్లు, ఉద్యోగుల న్యాయపోరాటం న్యాయస్థానం మెట్లెక్కితేగానీ చెల్లించని ప్రభుత్వం

1 min

బాంచెన్.. కాల్మొక్తా! .. ప్రాధేయపడినా రైతుకు దిక్కులేదా?

ఒకే భూమి.. ఒకే సర్వే నెంబర్, ఒకే ప్రాంతంలో ఒక రైతు గుంటకు 56,000 రూపాయల చొప్పున ఏ దిక్కులేని మరో నిరుపేద రైతుకు గుంటకు 36,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించడం ఏ చట్టంలోనైన ఉందా..?

బాంచెన్.. కాల్మొక్తా! .. ప్రాధేయపడినా రైతుకు దిక్కులేదా?

1 min

27న ఎమ్మెల్సీ ఎన్నికలు

రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ హాడావుడి నెలకొంది. ఈ నెల 27న కరీంనగర్ - ఆదిలా బాద్ - నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు, వరంగల్- నల్గొండ -ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది.

1 min

సిఎంలు మారినా పాలన అదే..

డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

సిఎంలు మారినా పాలన అదే..

1 min

సంక్షేమ హాస్టళ్ల ఆహారంపై నివేదిక ఇవ్వండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

1 min

అంజనీ కుమార్ మరో ఇద్దరు వెంటనే రిలీవ్

24 గంటల్లోగా ఎపిలో రిపోర్ట్ చేయాలి ముగ్గురు ఐపిఎస్లకు కేంద్ర హోంశాఖ షాక్

అంజనీ కుమార్ మరో ఇద్దరు వెంటనే రిలీవ్

1 min

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిలు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదలయ్యారు.

1 min

కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు.

1 min

వారం - వర్ణం

వార్తాఫలం

1 min

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన ఢిల్లీ సిఎం

శుక్రవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ముర్మును కలిసిన ఢిల్లీ కొత్త సిఎం రేఖా గుప్త

1 min

ప్రధానిమోడీ నాకు పెద్దన్న వంటి వారు!

భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్లే

ప్రధానిమోడీ నాకు పెద్దన్న వంటి వారు!

1 min

సైబర్ నేరాల నివారణపై పోలీసుల ట్వీట్

ప్రజలు అవగాహన పెంచుకోవాలి ఈజీమనీకి ఆశపడవద్దని వినతి

1 min

35 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వికసిత్ భారత్!

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ 2047 నాటికి 23 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ 35 లక్షలకోట్ల డాలర్లకు చేరుతుందని అంతర్జాతీయ సర్వేసంస్థ వెల్లడించింది.

35 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వికసిత్ భారత్!

1 min

గంగారామ్ ఆస్పత్రి నుంచి సోనియాగాంధీ డిశ్చార్జి

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయ్యారు.

గంగారామ్ ఆస్పత్రి నుంచి సోనియాగాంధీ డిశ్చార్జి

1 min

Read all stories from {{magazineName}}
  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only

We use cookies to provide and improve our services. By using our site, you consent to cookies. Learn more