CATEGORIES

Sakshi Andhra Pradesh

ప్రమాదకరంగా సెకండ్‌ వేవ్‌

ఆంక్షలు కఠినంగా అమలు చేయాలి. కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

time-read
1 min  |
November 28, 2020
తుపాన్ వేగంతో సాయం
Sakshi Andhra Pradesh

తుపాన్ వేగంతో సాయం

నివర్‌ తుపాను బాధితులను సత్వరమే అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. పంట నష్టం అంచనాలను డిసెంబర్‌ 15నాటికి పూర్తి చేసి 31 నాటికి రైతులకు పరిహారాన్ని అందిస్తామని ప్రకటించింది. తుపాను బాధితులందరికీ తక్షణం రూ.500 చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది. పోలవరం ఎత్తు ఒక్క సెంటీమీటరు కూడా తగ్గించేది లేదని స్పష్టం చేసింది.

time-read
2 mins  |
November 28, 2020
ఢిల్లీలో డేంజర్‌ బెల్స్‌
Sakshi Andhra Pradesh

ఢిల్లీలో డేంజర్‌ బెల్స్‌

దేశ రాజధానిలో కరోనా స్వైర విహారం కొనసాగుతోంది. యూరోపియన్‌ దేశాల్లో కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ నడుస్తుండగా, ఢిల్లీలో మాత్రం థర్డ్‌ వేవ్‌ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలోనే రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో మరణాలు కూడా ఎక్కువ పెరిగాయి. చలిగాలులతో పాటు కాలుష్యం కారణంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

time-read
1 min  |
November 28, 2020
సంగీత కళానిధి టీఎన్ కృష్ణన్ మృతి
Sakshi Andhra Pradesh

సంగీత కళానిధి టీఎన్ కృష్ణన్ మృతి

పద్మ విభూ షణ్ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ (92) వయసు సంబంధిత సమస్యలతో సోమవారం తుది శ్వాస విడిచారు.

time-read
1 min  |
November 04, 2020
పోర్టులు, ఫిషింగ్ హార్బర్లకు ప్రాధాన్యం
Sakshi Andhra Pradesh

పోర్టులు, ఫిషింగ్ హార్బర్లకు ప్రాధాన్యం

రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్టుల నిర్మాణంపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంచారు చందో ఆరు బాలు

time-read
1 min  |
November 27, 2020
రోజుకు 6 లక్షలు
Sakshi Andhra Pradesh

రోజుకు 6 లక్షలు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్. యూరప్ లో అయిదు రోజుల్లో 10 లక్షల కేసులు

time-read
1 min  |
November 27, 2020
ఒకే దేశం.. ఒకే ఎన్నిక
Sakshi Andhra Pradesh

ఒకే దేశం.. ఒకే ఎన్నిక

జమిలి ఎన్నికలు దేశానికి అవసరం. తరచూ జరిగే ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ

time-read
1 min  |
November 27, 2020
ప్రపంచస్థాయి శక్తిగా పీఎల్‌ఏ
Sakshi Andhra Pradesh

ప్రపంచస్థాయి శక్తిగా పీఎల్‌ఏ

పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)ని ప్రపంచంలోనే అత్యున్నత సైనిక శక్తిగా తీర్చిదిద్దాలని చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా అధినేత జిన్‌పింగ్‌ సంకల్పించారు.

time-read
1 min  |
November 27, 2020
‘నివర్‌' బీభత్సం
Sakshi Andhra Pradesh

‘నివర్‌' బీభత్సం

గురువారం వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట వద్ద కడప తిరుపతి రహదారిపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు

time-read
2 mins  |
November 27, 2020
‘చలో ఢిల్లీ' రణరంగం
Sakshi Andhra Pradesh

‘చలో ఢిల్లీ' రణరంగం

షాంబూ టోల్‌ప్లాజా వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు

time-read
1 min  |
November 27, 2020
అమరావతి భూకుంభకోణం ఎఫ్‌ఐఆర్‌ వివరాలపై ‘గ్యాగ్‌' ఎత్తివేత
Sakshi Andhra Pradesh

అమరావతి భూకుంభకోణం ఎఫ్‌ఐఆర్‌ వివరాలపై ‘గ్యాగ్‌' ఎత్తివేత

అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు అసాధారణ రీతిలో ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.

time-read
1 min  |
November 26, 2020
మరో ప్రపంచానికి మారడోనా
Sakshi Andhra Pradesh

మరో ప్రపంచానికి మారడోనా

ఫుట్ బాల్ దిగ్గజం అస్తమయం (1960-2020)

time-read
2 mins  |
November 26, 2020
అహ్మద్‌ పటేల్‌ కన్నుమూత
Sakshi Andhra Pradesh

అహ్మద్‌ పటేల్‌ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌నేత, వ్యూహకర్త అహ్మద్‌పటేల్‌(71) గుర్‌గావ్‌లో కన్నుమూశారు. నెలరోజులుగా ఆయన కరోనా సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

time-read
1 min  |
November 26, 2020
ఇది పేదల మేలు కోరే ప్రభుత్వం
Sakshi Andhra Pradesh

ఇది పేదల మేలు కోరే ప్రభుత్వం

' జగనన్న తోడు' పథకం ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్

time-read
2 mins  |
November 26, 2020
'నివర్' అతి తీవ్రం
Sakshi Andhra Pradesh

'నివర్' అతి తీవ్రం

బుధవారం భీకర తుపానుగాలుల ధాటికి చెన్నైలో కుప్పకూలిన భారీ వృక్షం

time-read
1 min  |
November 26, 2020
తల్లీ.. ప్రణమిల్లి!
Sakshi Andhra Pradesh

తల్లీ.. ప్రణమిల్లి!

తుంగభద్ర నదికి పూజలు చేస్తున్న భక్తులు

time-read
1 min  |
November 25, 2020
రోహిత్, ఇషాంత్‌ అవుట్‌
Sakshi Andhra Pradesh

రోహిత్, ఇషాంత్‌ అవుట్‌

తొలి రెండు టెస్టులకు ఇద్దరు సీనియర్లు దూరం. శ్రేయస్ అయ్యరకు చాన్స్!

time-read
1 min  |
November 25, 2020
ఎయిర్‌ ఇండియా వన్‌లో రాష్ట్రపతి తొలి ప్రయాణం
Sakshi Andhra Pradesh

ఎయిర్‌ ఇండియా వన్‌లో రాష్ట్రపతి తొలి ప్రయాణం

ఎయిరిండియా వన్ పైలెట్లు, సిబ్బందితో రాష్ట్రపతి దంపతులు

time-read
1 min  |
November 25, 2020
శ్రీవారి సేవలో రాష్ట్రపతి కోవింద్‌
Sakshi Andhra Pradesh

శ్రీవారి సేవలో రాష్ట్రపతి కోవింద్‌

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన రాష్ట్రపతికి మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

time-read
1 min  |
November 25, 2020
ఆకాశం మస్క్‌ హద్దురా!
Sakshi Andhra Pradesh

ఆకాశం మస్క్‌ హద్దురా!

ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి టెస్లా చీఫ్

time-read
1 min  |
November 25, 2020
ఇప్పుడు బతికి ఉన్నది నేను కాదు
Sakshi Andhra Pradesh

ఇప్పుడు బతికి ఉన్నది నేను కాదు

‘‘నా కళ్లను నేను మూసి ఉంచుతున్నాను. మళ్లీ మిమ్మల్ని చూడాలనే ఆరాటంతో.. నా చెవులను మూసి ఉంచుతున్నాను. మీ మాటలను వినగలనని’’ అని ఎంతో భావోద్వేగంతో ప్రముఖ నటి సుమలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ని షేర్‌ చేశారు. తెలుగింటి ఆడపడుచు సుమలత ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్‌ని వివాహం చేసుకుని కన్నడ ఇంటి కోడలైన విషయం తెలిసిందే.

time-read
1 min  |
November 25, 2020
Sakshi Andhra Pradesh

వాతావరణ మార్పులపై సమగ్ర పోరాటం

ప్రపంచాన్ని భయపెడుతున్న వాతావరణ మార్పులపై అరకొర పోరాటం సరిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సంపూర్ణ, సమగ్ర పోరాటంతోనే వాతావరణ మార్పులను ఎదిరించవచ్చని స్పష్టం చేశారు.

time-read
1 min  |
November 23, 2020
మాస్క్‌ లేకుంటే కొరడా
Sakshi Andhra Pradesh

మాస్క్‌ లేకుంటే కొరడా

కరోనా నేపథ్యంలో జరిమానాలు. గుజరాత్ లో 5 నెలల్లో రూ. 78 కోట్ల ఆదాయం

time-read
1 min  |
November 23, 2020
మహిళలకు ‘అభయం'
Sakshi Andhra Pradesh

మహిళలకు ‘అభయం'

క్యాట్లు, ఆటోల్లో ప్రయాణించే మహిళల రక్షణకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమలు

time-read
1 min  |
November 23, 2020
భారతీయ అమెరికన్‌ మహిళకు కీలక పదవి
Sakshi Andhra Pradesh

భారతీయ అమెరికన్‌ మహిళకు కీలక పదవి

జిల్ బైడెను పాలసీ డైరెక్టర్ గా మాలా అడిగ

time-read
1 min  |
November 23, 2020
కొత్త టైం టేబుల్
Sakshi Andhra Pradesh

కొత్త టైం టేబుల్

విద్యార్థుల నుంచి మెరుగైన రీతిలో స్పందన కనిపిస్తుండడంతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతుండడంతో విద్యా శాఖ కోవిడ్ నుంచి రక్షణ చర్యలను చేపడుతూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

time-read
1 min  |
November 23, 2020
అనుమతి లాంఛనమ్
Sakshi Andhra Pradesh

అనుమతి లాంఛనమ్

పోలవరానికి రూ.47,725 కోట్లు.. త్వరలో కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్

time-read
1 min  |
November 23, 2020
Sakshi Andhra Pradesh

సోషల్ మీడియా కింగ్ మోదీ

రెండో స్థానంలో ఏపీ సీఎం జగన్. ట్రెండ్స్ ఆధారంగా 'చెక్ బ్రాండ్స్' నివేదిక

time-read
1 min  |
November 24, 2020
తరుణ్‌ గొగొయ్‌ కన్నుమూత
Sakshi Andhra Pradesh

తరుణ్‌ గొగొయ్‌ కన్నుమూత

కరోనా అనంతర సమస్యలతో మృతి చెందిన అస్సాం మాజీ సీఎం. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ సంతాపం

time-read
1 min  |
November 24, 2020
దూసుకొస్తున్న ‘నివర్‌'
Sakshi Andhra Pradesh

దూసుకొస్తున్న ‘నివర్‌'

తమిళనాడు, పుదుచ్చేరి వైపుగా కదులుతున్న వాయుగుండం

time-read
1 min  |
November 24, 2020