CATEGORIES
Categories
తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ
తమిళనాడులో స్టాలిన్ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గ్రామ సచివాలయాల ఏర్పాటుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా శుక్రవారం ఓ ప్రకటన చేశారు.
కాశ్మీర్ యువతకు ఇక కష్పాలుండవు..
రూ.20 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ తో ప్రాంతాల మధ్య తగ్గుతున్న వ్యత్యాసం
ఓ వ్యక్తికి 505 రోజులు కరోనా పాజిటివ్
రోగనిరోధకశక్తి తీవ్రంగా బలహీనపడినందువల్లే తాజా అధ్యయనంలో వెల్లడి
తొంగిచూస్తున్న నాలుగో వేవ్ పెరుగుతున్న కరోనా
ఒక్క రోజులో 2,380కి పెరిగిన కొత్త కేసులు
త్వరలోనే టీచర్ల బదలీలు
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జరుగుతాయన్న విద్యామంత్రి సబిత. యాజమాన్యాల వారీగా పదోన్నతులు
ఖమ్మం, కామారెడ్డి ఘటనలపై నివేదికలివ్వండి
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దృష్టి సారించారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు ఘటనలపై ఆమె ఆరాతీస్తున్నారు.
కౌన్సిలర్ దారుణహత్య
మహబూబాబాద్ మున్సిపల్ 8వవార్డు కౌన్సిలం బాబునాయక్ తండాకు చెందిన బానోత్ రవినా యకు(37) గుర్తు తెలియని వ్యక్తు లు గొడ్డళ్లతో దారుణంగా నరికి హత్య చేసిన ఘటన గురువారం ఉదయం పట్టణంలోని పత్తిపాకరోడ్డులో చోటు చేసుకుంది.
క్షణాల్లో మిలియన్ వ్యూస్!
'విక్టరీ' వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబి నేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'.. తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు..
6న హనుమకొండలో రాహుల్ సభ
నీళ్లు, నిధులు, నియామకాలకోసం తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరుల కుటుంబాల పక్షాన చలించిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మిగులు ఆదాయ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను నిజాం నిరంకుశ పాలనలా కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను నియంతలా పాలిస్తూ యువకుల, రైతన్నల ఉసురు తీస్తుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
శ్రీలంకలో పెట్రోల్ ధరపై నిరసనలు
తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ద్వీప దేశంలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.338కు చేరుకుంది.
హన్మకొండలో టిఆర్ఎస్ సభకు ముందే కూలిన టెంట్లు
కెటిఆర్ ఓరుగల్లు పర్యటనలో భాగంగా బుధవారం రోజు హన్మకొండ కుడా గ్రౌండ్ లో వరంగల్, హన్మకొండ జిల్లాల స్థాయి 4 గంటలకు జరగాల్సిన ప్రతినిధుల సభకు గంటముందే టెంట్లు కుప్ప కూలడంతో కెటిఆర్ పర్యటనలో అపశృతి నెలకొంది.
రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భాతర వాతావరణ శాఖ వెల్లడించింది.
మసీదులపై లౌడ్ స్పీకర్లకు అనుమతి తీసుకోండి..
మసీదులపై లౌడ్ స్పీకర్ల అంశం రోజురోజుకి తీవ్రరూపం దాల్చుతుంది. మహారాష్ట్రకు చెందిన జమాయిత్ ఉలేమా హింద్ యూనిటల్ ఒక ప్రకటన చేసింది.
బెయిల్ మంజూరు, తిరస్కరణకు స్పష్టమైన కారణాలు చూపాలి
దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో బెయిల్ మంజూరుచేయాలన్నా లేక మంజూరయిన బెయిలను తిరస్కరించాలని భావించినా అందుకు సరైన కారణాలను కూడా న్యాయమూర్తులు స్పష్టంచేయాల్సి ఉంటుందని చీఫ్ జస్టిస్ ఎన్వీరమణతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనతో 'కోచింగ్' దోపిడీ
అన్ని సెంటర్లలో కాసుల పంట గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు కోచింగ్ సెంటర్ల దగ్గరే గ్రూప్-1కి రూ. 60వేల నుంచి రూ. లక్ష వరకు ఫీజు గ్రూప్-2కి రూ. 40వేల నుంచి రూ. 80వేలు
దక్షిణాదిలో స్వామినారాయణ్ టెంపుల్స్ ను విస్తరిస్తాం
స్వామినారాయణ్ శత జయంతి ఉత్స వాలలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో స్వామినారాయణ్ టెంపుల్స్ ను విస్తరి స్తామని అక్షరదామ్ ఆల్ ఇండియా ఇంచార్జ్ దివ్యవత్సల్ దాస్ స్వామి తెలిపారు.
జమ్మూకాశ్మీర్ లో భారీగా పట్టుబడ్డ ఆయుధాలు
జమ్మూకశ్మీర్ లో కుప్వారా పోలీసులు భారత సైన్యంతో కలిసి పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కొత్తవేరియంట్లతో కమ్ముకొస్తున్న కరోనా
ప్రపంచంలో 50.53కోట్లకు పెరిగిన వైరస్ కేసులు 62.25 లక్షలకు చేరుకున్న మృతులు
రామకృష్ణది పరువు హత్య కాదు
మీడియాతో భువనగిరి ఎసిపి వెంకట్‌రెడ్డి
నాలుగో వేవ్ వచ్చేసిందా!
కరోనా కేసులు పెరగడంపై కలవరం. వెలుగు చూస్తున్న ఒమిక్రాన్ ఉపరకాలు
టేబుల్ టెన్నిస్ యువ క్రీడాకారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
భారత క్రీడావర్గాల్లో విషాదం నెలకొంది. తమిళనాడుకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్ ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు.
ఎంపి సంతోష కుమార్ అండదండలతో గ్రానైట్ మాఫియా అరాచకాలు
కెసిఆర్ అన్న కూతురు రమ్యారావు ఆరోపణ
25న శివాలయ మహాకుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి కెసిఆర్ రాక
తాత్కాలిక శివాలయంలో అష్టోత్తర పూజలు
టివి యాంకరకు విలాసవంతమైన భవనం గిఫ్ట్ గా ఇచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ప్యాంగ్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసినా ప్రపంచవ్యాప్తంగా సంచలనమే అవుతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు తన వైఖరితో వార్తల్లో ట్రెండింగ్ లో నిలిచిన కిమ్ మరోసారి సోషల్ మీడియాలో నిలిచారు.
హింసాత్మకంగా మారిన హనుమాన్ యాత్ర
హనుమాన్ యాత్ర సంద ర్భంగా ఢిల్లీలో జరిగిన ర్యాలీల్లో రెండుమతాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.
వ్యాక్సిన్ కార్యాచరణతో దిగివస్తున్న వైరస్ కేసులు
గడచిన 24 గంటల్లో 949 మందికి వైరస్లో ఆరుగురు మృతి
వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం
స్థానిక కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా 7వ రోజు శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ముంబయి ఇండియను లక్నోజెయింట్స్ ఝలక్!
18 పరుగులతో ఎఎస్టీ విక్టరీ. డబుల్ హ్యాట్రిక్ ఓటమితో ముంబయి ఇండియన్స్ డీలా
మిల్లర్లతో టిఆర్ఎస్ కుమ్మక్కు
రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతలు రైసు మిల్లర్ల తో కుమ్మక్కు అయ్యారని, అందుకే ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్య మంత్రి కెసిఆర్ కాలయాపన చేశారని ఫలితంగా చాలా మంది రైతులు రైస్ మిలర్లకు,
ప్రాణహితకు పుష్కర సంబురం
అర్జునగుట్ట పుష్కర ఘాట్లో బుధవారం ప్రాణహిత పుష్కరాలను ప్రారంభిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. చిత్రంలో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు