నేను హాంచల్ చేయిని పట్టుకుని అతని వీపు వైపు తిప్పి పొట్టపై గట్టి పంచ్ ఇస్తాను.
నింజా కిక్‌తో నేలపై పడేస్తాను' గొణిగాడు ఎలాంగో తన ముందు ఉన్న సీటును తన్నుతూపెర్నియా స్కూలు బస్సు కిటికీలో నుంచి చూస్తూ నిట్టూర్చింది. ప్రతి రోజు అదే కథ.
ప్రపంచంలోనే అత్యంత నీచమైన అబ్బాయి హాంచల్. ప్రతిరోజు ఎలాంగోను వేధించే వాడు.
అయితే ప్రతిరోజు అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునేవాడు ఎలాంగో. ప్రతిరోజు అతడు స్కూలు విలన్ని పడగొట్టాలని హింసాత్మక మార్గాల గురించి కలలు కనేవాడు. ఆ మరుసటి రోజు కారిడార్‌లో లేదా క్యాంటీన్లో హాంచల్ పైకి దూసుకువెళ్లేవాడు. కానీ ఏమీ చేయలేకపోయేవాడు.
కరాటే కిక్ లేదా జూడో చాప్ చేయడం మరచిపోయి, సింపుల్‌గా తోక ముడిచే వాడు.
ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగెత్తేవాడు.
“నువ్వు చూస్తూ ఉండు. నేను ఆ సూపర్ విలనికి ఎలాంటి గుణపాఠం నేర్పుతానో. అతడు నన్ను ఎంచుకున్నందుకు బాధపడాలి" అని ప్రకటించాడు ఎలాంగో కుంగ్ పూ బౌ పోశ్చర్ తీసుకుంటూ.
“ఎప్పుడూ చాలా వాయిలెంట్‌గా ఉంటావు” తల ఊపుతూ అంది పెరియా.
“వేరే మార్గం ఏదీ లేదు”.
తర్వాత స్కూలు బస్సు ఒక
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. పెర్నియా గాంధీజీ చిత్రంతో కూడిన ఒక పెద్దదైన, మెరిసిపోతున్న బోల్డ్ హెర్డింగ్ను చూసింది. అందులో బాపూ 153వ జయంతి సందర్భంగా పెద్దగా, మెరిసిపోయే, బోల్డ్ హెడ్లైన్ “ఆయన సూత్రాలను పాటిస్తూ మనం జరుపుకుందాం” అని చెబుతోంది. అకస్మాత్తుగా ఆమె మెదడులో ఒక ఆలోచన మెరిసింది. ఆమె ఎలాంగో వైపు తిరిగింది. ఆమె కళ్లు ఉద్వేగంతో మెరుస్తున్నాయి.
"ఒక మంచి మార్గం ఉంది. ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. బాపూ ఏం చేసారు? అదే నువ్వు చెయ్.” “ఏమిటి?” ఎలాంగో ముఖం చిట్లించాడు.
“నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అది చాలా
సులభమైనది” పెర్నియా వివరించింది.
“గాంధీజీ చేసిన బోధనలు ఏమిటి?” “అవి అందరికీ తెలుసు” జవాబు ఇచ్చాడు ఎలాంగో.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
స్మార్ట్
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
మ్యాప్ క్వెస్ట్
జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.
అరుదైన దెయ్యం
అరుదైన దెయ్యం
బొమ్మను పూర్తి చేయండి
క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు
చుక్కలు కలపండి
ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.
చీకూ
చీకూ
న్యూటన్ డిస్క్
ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!