ఒకప్పుడు అరేబియాలోని చిన్న గ్రామంలో 'ఒక వృద్ధుడు ఉండేవాడు. అతడు చాలా పవిత్రమైన వ్యక్తి. అతని దగ్గర ఎవ్వరూ ఊహించని, ఆరోగ్యకరమైన, వేగంగా పరుగెత్తే ఒక అందమైన గుర్రం ఉంది. దానిని అతడు తన ప్రాణం కంటే ఎక్కువగా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అతడు తన గుడిసెలో లభించిన ఆహారం తీసుకుంటూనే, దానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాడు.
అతడు తన గ్రామంలో ఎక్కడికైనా దానిపైనే కూర్చుని వెళ్లేవాడు.గుర్రం కీర్తి ప్రతిష్టలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పట్టణాలకు వ్యాపించాయి.
కొంతమంది దానిని ఎంత ధర పెట్టి అయినా కొనడానికి ముందుకు వచ్చారు. కానీ అతడు ఎంత ధరకైనా అమ్మడానికి ఇష్టపడలేదు.
ఒక రోజు ఈ గుర్రం ఆకర్షణీయమైన గుణాల గురించి విన్న తర్వాత, ఒక పెద్ద అరేబియా నగరానికి చెందిన ఒక ధనిక వ్యాపారి దీనిని కొనడానికి గ్రామానికి వచ్చాడు. అడిగినంత ధర చెల్లిస్తానని చెప్పాడు. పెద్ద మొత్తంలో ధర చెల్లించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ వృద్ధుడు తన గుర్రాన్ని అమ్మడానికి నిరాకరించాడు.
వ్యాపారి చాలా అనుభవజ్ఞుడు. ప్రపంచాన్నంతా చూసాడు. కేవలం తన దగ్గర ఉన్న డబ్బులతో ఈ గుర్రాన్ని తాను కొనలేనని గ్రహించాడు. అతడు నిరాశ పడిపోయాడు. కానీ అతడు వెళ్లేటప్పుడు
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
స్మార్ట్
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
మ్యాప్ క్వెస్ట్
జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.
అరుదైన దెయ్యం
అరుదైన దెయ్యం
బొమ్మను పూర్తి చేయండి
క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు
చుక్కలు కలపండి
ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.
చీకూ
చీకూ
న్యూటన్ డిస్క్
ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!