పిల్లలు స్కూలు అసెంబ్లీ నుంచి తిరిగి రాగానే క్లాస్ రూమ్ అంతా గోలగోలగా సందడిగా మారింది. ఆ సమయంలో అంజలి మేడమ్ తనతోపాటు చిన్నగా, నీలి కళ్లున్న ఒక అమ్మాయిని వెంట బెట్టుకుని క్లాసులోకి వచ్చింది. అందరిని కూర్చోమని ఆమె సూచన ఇచ్చింది. తర్వాత చిన్న అమ్మాయిని చూపిస్తూ “ఈమె మీ కొత్త క్లాస్ మేట్.
ఈమె పేరు అయేషా. మీరందరూ ఆమెతో స్నేహం చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఆమెకు తాను మిస్ అయిన అన్నింటిని తెలుసుకోవడానికి మీరు సహాయం చేస్తారని భావిస్తున్నాను" అని చెప్పింది.
“అలాగే మేడమ్” పిల్లలందరూ ఒకే గొంతుతో చెప్పారు.
టీచర్ నవ్వింది. అయేషా వెళ్లి తన సీట్లో కూర్చున్న తర్వాత ఆమె పాఠం చెప్పడం మొదలుపెట్టింది. ఎప్పటిలాగే క్లాసు అయిపోయిన
తర్వాత ఆమె పిల్లలను “అందరికీ అర్థమైందా?” అని అడిగింది.
క్లాసులో నిశ్శబ్దం ఆవరించింది. ఒక చేయి మెల్లగా పైకి లేచింది. అది అయేషాది.
“చెప్పు అయేషా, నువ్వేదైనా అడగాలను కుంటున్నావా?” ఆప్యాయంగా అడిగింది అంజలి మేడమ్.
“అవును మేడమ్, నేను దీనిలోని కొన్ని భాగాలు అర్థం చేసుకోగలిగాను. కానీ ఇతర భాగాలు కొంచెం అస్పష్టంగా ఉన్నాయి. దయచేసి మీరు మరొకసారి చెప్పగలిగితే...” అయేషా నిలబడి అడిగింది.
“వెరీ గుడ్ అయేషా, నీకు ఎప్పుడు అర్థం కాకపోయినా చెయ్యెత్తి అడుగు. నిన్ను చూస్తే నాకు సంతోషంగా ఉంది. దయచేసి కూర్చో" అని టీచర్ అయేషాకి ఆ భాగం మళ్లీ వివరించి చెప్పింది.
అయేషా ఇలా అన్ని క్లాసుల్లోనూ చేసింది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
స్మార్ట్
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
మ్యాప్ క్వెస్ట్
జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.
అరుదైన దెయ్యం
అరుదైన దెయ్యం
బొమ్మను పూర్తి చేయండి
క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు
చుక్కలు కలపండి
ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.
చీకూ
చీకూ
న్యూటన్ డిస్క్
ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!