ఆరోగ్యంగా ఉండడానికి యోగ బాగా పని చేస్తుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని పొందాలంటే తప్పకుండా రెగ్యులర్గా యోగా చేయండి. అలాగే యోగా చేయడం వల్ల ఫ్లెక్సిబుల్గా కూడా ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధ పడతారు. అయితే తరచూ చాలా మంది ఎదుర్కొనే సమస్యలో గ్యాస్ కూడా ఒకటి. మీరు కూడా ఈ సమస్యతో బాధ పడుతున్నారా..? ఎన్ని టిప్స్న ఫాలో అవుతున్నా సరే ప్రయోజనం లేదా అయితే కచ్చితంగా మీరు కూడా యోగా చేయండి.యోగా చేయడం వల్ల గ్యాస్ సమస్య నుండి కూడా బయట పడవచ్చు.అయితే మరి గ్యాస్ నుండి బయట పడేసే యోగాసనాలు గురించి ఇప్పుడు చూద్దాం. బ్లాటింగ్ మరియు గ్యాస్ సమస్య గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలలో సాధారణంగా కలిగేవి. ముఖ్యంగా పెద్దవాళ్ళ లో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది అలానే చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది.
గ్యాస్ సమస్య ఎందుకొస్తుంది..
అసిడిటీ సమస్య ఎందుకు వస్తుంది అనేది చూస్తే.. అతిగా ఆహారం తీసుకోవడం వల్ల కలిగే అవకాశం ఉంది. అలానే ఆరోగ్యానికి హానికరమైన స్నాక్స్ వంటివి తిన్నప్పుడు కూడా బ్లోటింగ్ సమస్య వస్తుంది. మాంసాహారం నుండి శాఖాహారానికి సడన్ గా మారినా కూడా ఈ సమస్య కలగొచ్చు.దీనికి కారణం ఏంటంటే హఠాత్తుగా బాడీ హై ఫైబర్ ఫుడ్ని తీసుకుంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ గ్యాస్ తగ్గదు.అయితే కొన్ని కొన్ని సార్లు వ్యాయామం చేయడం, యోగా చేయడం వలన సమస్యలు పరిష్కారమవుతాయి. గ్యాస్ సమస్యతో బాధ పడే వాళ్లకు కూడా యోగ బాగా పని చేస్తుంది. పైగా జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది.అయితే మరి ఏ ఆసనాలు వేయాలి అన్నది కూడా ఇప్పుడే తెలుసుకుందాం మరియు ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూసేయండి.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.