ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు బియ్యంతో చేసిన అన్నాన్నే ఇష్టపడేవారు . పల్లెల్లో సైతం బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే సోనా మసూరా అంటే సన్నబియ్యంతో కూడిన అన్నాన్ని వండి పెట్టేవారు.
సంగటి, జొన్న రొట్టెలు, వంటి వాటిపై అయిష్టత చూపేవారు. అయితే పట్టణాలు, నగరాలు విస్తరిం చడం. వ్యవసాయం తగ్గుముఖం పట్టడంతో పల్లె వాసులు పట్టణాలకు వలస బాటలు పట్టారు.
దీనికితోడు పట్టణాలు, నగరాల్లో అంతా ఫాస్ట్ఫుడ్లు, పిజ్జాలు, పానిపూరిలు రకరకాల వంటకాలు వచ్చేశాయి. దీంతో పట్నం వాసులకు ఆహారపు అలవాట్లలో చాలా తేడా వచ్చాయి.
పల్లెల్లో గతంలో ఉదయం లేస్తే రాగిముద్ద, మజ్జిగ తో చెంబు నిండా కలిపి త్రాగి మధ్యాహ్నం వరకు పొలంలో పనిచేశారు. మధ్యాహ్నం రాగి ముద్ద, పప్పుకూర, అవసరమైతే కోడిమాంసం, లేదా పొటేలు మాంసం, చేపల పులుసు వారి స్థోమతకు తగ్గట్టుగా వండుకొని లొట్టలేస్తూ తినేవారు. ఇప్పు డు ఆ పరిస్థితి లేదు. పాశ్చాత్య విషసంస్కృతికి కొందరు ప్రజలు అలవాటు పడటంతో సన్న బి య్యం రేటు భారీగా పెరిగిపోయింది.
సామాన్యులు నగరాల్లోకి వచ్చి హోటళ్ళలో భోజనం చేసే సాహసం చేయలేకపోతున్నారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.